Yahoo Privacy Center

 1. నిబంధనల అంగీకారము
  Yahooఇండియాకు స్వాగతం. Yahooఇండియా ప్రైవేటు లిమిటెడ్ . (“ఇకపై Yahoo”, “మేము” లేదా “మా” గా పరిగణించబడుతుంది) దిగువ నియమ నిబంధనలకు (సేవానిబందనలు) లోబడి, మీకు సేవ అందిస్తుంది. మీకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే నియతకాలానుసారంగా ఇవిమార్చబడతాయి. మీరు ఏ సమయంలోనైనా సేవసేవానిబందనలు యొక్క ప్రస్తుత కథనాన్ని https://policies.yahoo.com/in/en/yahoo/privacy/index.htm లో సమీక్షించవచ్చు. అదనంగా, నిర్దిష్టమైన Yahoo సేవ లేదా తృతీయ పక్షం సేవను ఉపయోగిస్తున్నప్పుడు, మీరు మరియు Yahoo అటువంటి సేవకు అనువర్తిస్తూ ఎప్పటికప్పుడు పేర్కొనబడే మార్గదర్శకాలు లేదా నిబంధనలకు లోబడి ఉండాలి. ఇందుమూలంగా మార్పులకు లోనయ్యే అటువంటి అన్ని మార్గదర్శకాలు లేదా నిబంధనలు సేవసేవానిబందనలు సూచనలకు అనుగుణంగా చేర్చబడతాయి. ఈ మార్గదర్శకాలు మరియు నిబంధనలు అనేక సందర్భాలలో ఒక నిర్దిష్ట సేవా భాగానికి ప్రత్యేకంగా ఉండి ఆ భాగానికి సేవ నిబంధనలు వర్తింపచేయడంలో మీకు సహకరిస్తాయి. కానీ సేవ నిబంధనలు మరియు ఏ మార్గదర్శకం లేదా నిబంధన మధ్య వైరుధ్యం ఉన్న మేరకు సేవ నిబంధనలు అమలవుతాయి. మేము అన్య సేవసేవానిబందనలు చేత నిర్వహించబడే ఇతర సేవను కూడా ఎప్పటికప్పుడు అందించవచ్చు. ఇటువంటి సందర్భంలో అలాంటి అన్య సేవ నిబంధనలు స్పష్టంగా మినహాయించిన మేరకు తప్ప, అలాంటి ఇతర సేవకు సేవ నిబంధనలు వర్తించవు. Yahoo అన్య సేవసేవానిబందనలు చేత నిర్వహించబడే ఇతర సేవను కూడా ఎప్పటికప్పుడు అందించవచ్చు. అన్య సేవసేవానిబందనలు చేత నిర్వహించబడే అలాంటి ఇతర సేవకు ఈ సేవ నిబంధనలు వర్తించవు.
 2. సేవ వివరణ
  తన అనుసంధాన వ్యవస్థ సంపత్తి ద్వారా Yahoo ప్రస్తుతం వినియోగదారులకు వివిధ , ఆన్‌లైన్ వనురులు/రిపోర్ట్‌స్ తో సహా వివిధసమాచార సాధనాలు ఆన్‌లైన్ వేదికలు, కొనుగోలు సేవ, వ్యక్తిగకరించిన కంటెంట్ మరియు బ్రాండెడ్ ప్రొగ్రామింగ్ వంటి సేవకు ప్రవేశం కల్పిస్తుంది. “సేవ” (లేదా దాని భాగాలు) Yahoo యొక్క అభిష్టానుసరం ప్రాప్తి లేదా అంధుబాటులోకి లేదా వివిధ దళరులద్వారా లేదా ఇప్పుడు తెలిసిన లేదా తర్వాత అభివృద్ధి చెందినా పరికారాల మితం కాని పరిపితం కాకుండా వరల్డ్ వైడ్ వెబ్, మొబైల్ టెలిఫొన్ లేదా ప్రసార/సమాచార సేవ వంటి (SMS (పొట్టి సందేశ సేవ) మరియు/లేదా ఇతర ఇంటర్నెట్ లేదా అంతర్జాల లేదా దూరప్రసార సేవ లేదా ప్రోటోకాల్ వంటి (WAP ( తీగలులేని అనువర్తనా నిర్వహణ నియమం)) (సమిష్టిగా ““ పథాలు””) ఈ సేవలోభాగంగా Yahoo నుంచి సేవాప్రకటనలు, నిర్వాహక సందేశాలుమరియు Yahoo నుంచి సేవ ప్రకటనలు, నిర్వహణ సందేశాలు మరియు Yahoo వార్తాలేఖ వంటి కొన్ని ప్రసారాలను కలగలిపి ఉంటుందని మరియు ఈ సమాచార ప్రసారం Yahoo సభ్యత్వంలో భాగంగా పరిగణింపబడుతుందని మరియు వాటిని స్వీకరించడానికి మీరు నిరాకరించలేరని అర్థం చేసుకుని అంగీకరిస్తున్నారు.

  స్పష్టంగా తెలియపరిస్తే తప్పకానీ, ప్రస్తుత సేవను పెంపొందించే లేదా విస్తరించే కొత్త Yahoo లక్షణాలు విడుదల వంటి ఏ కొత్త విశేషతలైనా సేవానిబందనలు లోబడి ఉంటాయి. ఈ సదుపాయం “ఉన్నది ఉన్నట్లుగా” అందించబడుతుందని మరియు Yahoo కాలపట్టిక, తొలగింపులు, తప్పుడు ప్రసారాలు లేదా ఏ వినియోగదారుడి సమాచారం లేదా వ్యక్తిగత ఏర్పాట్లను నిల్వచేయడంలో వైఫల్యాలకు బాధ్యత వహించదని అర్థం చేసుకుని అంగీకరిస్తున్నారు.

  సేవ ఉపయోగించుకోవడానికి, మీరు తప్పక పధాలు ప్రాప్తిపొందాలి) నేరుగానైనా లేదా వెబ్ ఆధారిత విషయాన్ని పొందగలిగే సాధనాల ద్వారా పధాలు పథాలలో ప్రవేశం పొందాలి మరియు అటువంటి సేవ ప్రవేశానికి సంబంధమైన ఎటువంటి సేవా రుసుములనైనా తగిన చెల్లింపు నిబంధనలకు అనుగుణంగా చెల్లించాలి. అటువంటి రుసుములు మరియు చెల్లింపు నిబంధనలు ఎప్పటికప్పుదు మారుతూ ఉండవచ్చు మరియు అలాంటి మార్పులను ఇమెయిల్ లేదా ప్రకటనలు లేదా సేవ గురించి ప్రకటనల అనుసంధాలు లేదా ఇతర తగిన మాద్యమాల ద్వారా మీకు తెలియజేయబడతాయి. సేవసేవలో కొంత భాగం కొన్ని పథాలు ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయని మీరు గుర్తిస్తున్నారు. మీ సేవ ప్రవేశానికీ లేదా పథాలు ఉపయోగానికీ మేము ఏ విధమైన బాధ్యత వహించమని లేదా స్వీకరించమని మీరు గుర్తిస్తున్నారు.

  అదనంగా, మీరు ఒక కంప్యూటరు మరియు మోడెమ్, మొబైల్ టెలిఫోన్ లేదా ఇతర తగిన ప్రవేశ పరికరం సహా సంబంధిత పథాలు ఉపయోగించడానికి అవసరమైన సామాగ్రినంతా తప్పక అందించాలి, మరియు అటువంటి పథాలు ఉపయోగానికి వర్తించే ఏ విధమైన రుసుమునైనా మీరు చెల్లించాల్సి ఉంటుంది. హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ మరియు సేవా పథాలుకి ప్రవేశం పొందడానికి ఉపయోగించే ఇతర సామాగ్రి యొక్క అమరిక, సంస్ఠితి లేదా పొందిక కొసం కేవలం మీరే పూర్తిగా బాధ్యత వహించాలని గుర్తిస్తున్నారు. మొత్తంలో ఏదైనా సవరణ లేదా ఏదైనా సేవ లేదా సేవ భాగానికి మీ హార్డ్‌‌వేర్, సాఫ్ట్‌ వేర్ లేదా ఇతర సామాగ్రిలో మార్పులు అవసరమైనా, మీ సొంత వ్యయంతో వీటిని నెరవేర్చాలి. అటువంటి సవరణలు సేవసేవలో ఉంటే, మేము ముందుగానే మీకు ఈమెయిల్ లేదా ప్రకటనలు లేదా సేవ గురించి ప్రకటనల అనుసంధాలు లేదా ఇతర తగిన మాద్యమాల ద్వారా తెలియపరుస్తాము.

  స్పష్టంగా తెలియపరిస్తే తప్పకానీ, సేవసేవలో లేదా సేవ భాగమైన ఏ విధమైన ఉత్పత్తులు మరియు సేవకు అనుసంధానంలో సమర్పించబడిన ఏ సమాచారాన్ని కూడా మా ద్వారా లేదా సంబంధిత తృతీయ పక్షం ద్వారా సమిష్టి కానుకగా భావించబడదు, కానీ ఆజ్ఞ ఇవ్వడానికి మీకు ఆహ్వానం కల్పిస్తుంది. మేము లేదా సంబంధిత తృతీయ పక్షంవారు మీ సేవ విజ్ఞప్తిని అంగీకరించినా లేదా మీ విజ్ఞప్తి ప్రకారం ఉత్పత్తి లేదా సేవను అందించినా, సేవసేవలో భాగంగా అందుబాటులో ఉంచిన మా యొక్క లేదా తృతీయ పక్షం ఉత్పత్తులు మరియు సేవకు సంబంధించిన ఒప్పందాలు ముగిసినట్లుగా భావింపబడుతుంది.

  భారతీయ చట్టం ప్రకారం అసభ్యమైనవిగా పరిగణింపబడే విషయాలు Yahoo!ఇండియా సైట్లో ఖచ్చితంగా నిషేధించబడ్డాయి మరియు అసభ్య స్వభావం కలిగిన ఎలాంటి అంశాలనైనా Yahoo! ఇండియా సైట్లో ఉంచడానికి వినియోగదారులు నిషేదింపబడ్డారు. సేవానిబంధనలు ఉల్లంఘన చేసిన వినియోగదారులు పెట్టిన ఎటువంటి అసభ్య విషయాన్నైనా వెంటనే తొలగించడానికి Yahoo! ఇండియా అత్యంత శ్రద్ద కనబర్చినప్పటికీ, మేము ఇంకా కనుగొనని వినియోగదారులచే పంపబడిన అసభ్య విషయం కొన్ని సార్లు ఇతర వినియోగదారుల కంట పడవచ్చు. వినియోగదారులు సేవను ఉపయోగిస్తున్నప్పుడు వారి కంట పడిన అటువంటి అసభ్య/అభ్యంతకర విషయాలు గురించి Yahooకు తెలియపరచడానికి ఉత్తమ ప్రయత్నాలు చెయ్యాలి.
 3. మీ నమోదు బాధ్యతలు:
  మీ సేవ వినియోగానికి సంబంధించి మీరు వీటికి అంగీకరిస్తున్నారు:
  (ఎ) సేవ నమోదు పత్రం ప్రేరణ ద్వారా మీరు మీ గురించి నిజమైన, స్పష్టమైన ప్రస్తుత మరియు పూర్తి సమాచారం ( అటువంటిది “నమోదు సమాచారం”గా) అందించటానికి మరియు
  (బి) నమోదు సమాచారం నిర్వహించడానికి మరియు వెంటనే నవీకరణ చేస్తే నిజమైన, ఖచ్చితమైన, ప్రస్తుతమైన మరియు పూర్తిగా ఉంచడానికి జాగ్రత్తగా నవీకరిస్తూ నిర్వహించడం. మీరు అసత్యమైన, సరికాని, అప్రస్తుతమైన లేదా అసంపూర్తిగా ఉన్న సమాచారాన్ని అందిస్తే, లేదా అటువంటి సమాచారం అసత్యమైన, సరికాని, అప్రస్తుతమైన లేదా అసంపూర్తిగా ఉన్నదని అనుమానించడానికి Yahoo వద్ద సహేతుకమైన కారణలు ఉంటే, మీ తరఫు ఏ బాధ్యత లేకుండా మీ ఖాతాను ఆపివేయడం లేదా ముగించే మరియు ప్రస్తుత లేదా భవిష్యత్తులో ఏదైనా సేవ యొక్క అన్ని ఉపయోగాలను నిరాకరించే హక్కు Yahooకు ఉంది. మేము మా వినియోగదారులందరూ మరిముఖ్యంగా పిల్లల యొక్క భద్రత మరియు గోప్యత దృష్టిలో పెట్టుకుంటాం.. అయితే ఈ సేవ విస్తృత ప్రజానీకం యొక్క ఉపయోగానికి రూపొందించబడిందని దయచేసి గుర్తించుకోవాలి. దీని ప్రకారం, మీరు తల్లిదంద్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు అయితే, మీ బిడ్డకు ఏ విధమైన సేవ మరియు/లేదా విషయమైనా (దిగువ 6వ విభాగంలో నిర్వచించిన) తగినదో కాదో తెలుసుకోవడంమీ బాధ్యత. అదే విధంగా మీరు గనుక పిల్లలైతే ఏ విధమైన సేవ మరియు/లేదా విషయమైనా మీకు తగినవో కాదో తెలుసుకోవడానికి దయచేసి మీ తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులని సంప్రదించండి.

  పైన తెలిపిన వాటికి కట్టుబడినప్పటికీ, ఒక వినియోగదారుడిగా నమోదవకుండానే మీకు మేము కొన్ని సేవభాగాలకు ప్రవేశం కల్పించవచ్చు. ఆ సందర్భంలో మీ గుర్తింపు, మేము తగినవిగా పరిగణించే ఇతర గుర్తింపు విధానాల మీద ఆధారపడతాం.. కొన్ని సందర్భాలలో, మీ మొబైల్ టెలిఫోనును గుర్తించే సమాచారము లేదా మీ అనుసంధాన వ్యవస్థ నిర్వహకుడు సమకూర్చిన ప్రసార చందాదారు సంఖ్య ఆధారంగా గుర్తింపు ఉంటుంది. సేవసేవానిబందనలుకు అనుగుణముగా అటువంటి సమాచారాన్ని సేకరించబడుతుందని మరియు మాకు బహిర్గతం చేసేందుకు మీరు అంగీకరించారు..
 4. Yahoo గోప్యతా విధానం:
  ఈ సేవసేవానిబందనలుకు భాగంగా చేసిన మరియు ఇందులో సూచనగా చేర్చబడిన మా గోప్యతా విధానానికి లోబడి మీ యొక్క నమోదు సమాచారం మరియు కొంత ఇతర సమాచారం ఉంటుంది. మీ గురించి నమోదు సమాచారం మరియు అటువంటి ఇతర సమాచారం మాకు ఇవ్వటం లేదా అందుబాటులో ఉంచడం ద్వారా, గోప్యతా విధానంలో పేర్కొన్నట్లుగా అటువంటి సమాచారాన్ని మేము ఉపయోగించటం లేదా తృతీయ పక్షాలకు విడుదల చేయడానికి మీరు గుర్తిస్తూ అంగీకరిస్తున్నారు, మరియు అలాంటి వినియోగం లేదా బహిర్గతానికి మీరు సమ్మతిస్తున్నారు. మరింత సమాచారం కోసం దయచేసి మా పూర్తి గోప్యతా విధానాన్ని https://policies.yahoo.com/in/en/yahoo/privacy/index.htm లో

  చూడండి. ఈ సేవ వినియోగం ద్వారా నిల్వ, విశ్లేషణ మరియు Yahoo, దాని అనుబంధ సంస్థలు ఉపయోగించుటకు యునైటెడ్ స్టేట్స్ మరియు/లేదా ఇతర దేశాలకు ఈ సమాచార బదిలీతో సహా దాని సేకరణ మరియు వినియోగానికి (గొప్యతా విధానంలో నిర్దేశించిన) మీరు సమ్మతిస్తున్నట్లు) అర్థం చేసుకున్నారు.
 5. సభ్యుల ఖాతా, రహస్య సంకేత పదం మరియు భద్రత
  మీరు సేవ యొక్క నమోదు ప్రక్రియ పూర్తైన తర్వాత రహస్య సంకేత పదం మరియు ఖాతా హోదా అందుకుంటారు. రహస్య సంకేత పదం మరియు ఖాతా యొక్క గోప్యత నిర్వహణకు మీరే బాధ్యులు మరియు మీ రహస్య సంకేత పదం లేదా ఖాతా కింద సంభవించే అన్ని చర్యలకు కూడా మీదే పూర్తి బాధ్యత. మీరు (ఎ) మీ రహస్య సంకేత పదం లేదా ఖాతా యొక్క ఏదైనా అనధికారిక ఉపయోగాన్ని లేదా భద్రతకు చెందిన ఇతర ఉల్లంఘనను వెంటనే Yahooకు తెలియజేయడానికి మరియు (బి) ప్రతి చర్యాకాలం ముగింపులో మీ ఖాతా నుండి నిష్క్రమణను నిర్ధారించడానికి అంగీకరిస్తున్నారు. ఈ 5వ విభాగంకు లోబడి మీ వైఫల్యం నుంచి తలెత్తే ఏ నష్టం లేదా హానికి Yahoo బాధ్యత వహించదు లేదా స్వీకరించదు.
 6. సభ్యుల ప్రవర్తన
  బాహాటంగా పంపబడినా లేదా ఆంతరంగికంగా ప్రసారమైన అన్ని సమాచారం, డేటా, టెక్స్‌ట్, సాప్ట్ వేర్, సంగీతం, శబ్దం, ఛాయాచిత్రాలు, గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ వీడియో, సందేశాలు లేదా ఇతర కంటెంట్కు (కంటెంట్), పూర్తి ఏకైక బాధ్యత అటువంటి కంటెంట్ కంటెంట్ పుట్టంచిన వ్యక్తిదే అని మీరు అర్ధంచేసుకొని మరియు గుర్తించారు. మీరు సేవ ద్వారా బదిలీ చేసిన, పంపిన, ఈమెయిల్ లేదా వేరొక విధంగా ప్రసారం చేసిన కంటెంట్ మీరే పూర్తి ఏకైక బాధ్యులు కానీ Yahoo! కాదని దీని అర్ధం. Yahoo! సేవ ద్వారా పంపబడిన నియంత్రించదు మరియు అలాగే అటువంటి కంటెంట్ ఖచ్చితత్వం, సమగ్రత లేదా నాణ్యతకు హామి ఉండదు. ఈ సేవను ఉపయోగించడం ద్వారా, మీరు అసహ్యకరమైన, నీతిబాహ్యమైన లేదా అభ్యంతకర విషయాలకు బహిర్గతం కావచ్చని మీరు అర్థం చేసుకున్నారు. ఎటువంటి అసహ్యకరమైన, సిగ్గుమాలిన లేదా అభ్యంతకరమైన విషయాల బహిర్గతానికి, ఏ కంటెంట్ లోనైన తప్పులు లేదా లోపాలకు లేదా సేవ ద్వారా పంపబడిన,ఈ మెయిల్ చేయబడిన లేదా వేరే విధంగా ప్రసారం చేయబడిన కంటెంట్ కంటెంట్ఫలితముగా జరిగిన ఏ విధమైన నష్టము లేదా హాని మొదలైన పరిమితం లేని కంటెంట్కు మేము లేదా మా అనుమతిదారులు, సరఫరాదారులు, విక్రేతలు, పైస్థాయి వారు, వాటాదారులు, అనుబంధ లేదా సంబంధిత సంస్థలు, భాగస్వాములు, అధికారులు, ప్రతినిధులు లేదా ఉద్యోగులు ఎటువంటి పరిస్థితుల్లోనూ మరియు ఏ విధంగానూ బాధ్యులు కారు.
  ఈ క్రింది వాటికి సేవ ఉపయోగించనని మీరు అంగీకరిస్తున్నారు :
  ఎ. అశాస్త్రీయ, హానికరమైన, బెదిరించే, దూషించే, బాధించే, పీడించే, ప్రతిష్ఠకు భంగం కలిగించే, అసభ్యకరమైన, అశ్లీలమైన, అపకీర్తికరమైన, మరొకరి గోప్యతను దాడిచేసే, ద్వేషపూరిత లేదా జాతిపరముగా, వర్ణపరముగా లేదా ఇతర అభ్యంతకరంగా లేదా ప్రజాప్రయోజన, ప్రజా ఆకాంక్షలు లేదా అన్ని సంబంధిత పరిధులలో జాతీయ సామరస్యానికి భంగం కలగజేసే కంటెంట్ సంపత్తిని చేర్చటం, పంపటం, ఈమెయిల్ లేదా వేరొక విధముగా ప్రసారం చేయడం.
  బి. ఏ విధంగానైనా మైనారిటీ తీరని వారికి హాని చేయడం.
  సి. Yahoo అధికారి, చర్చా వేదికల నాయకుడు, మార్గదర్శకుదు లేదా ఆతిధ్యం ఇచ్చువారితో సహా, పరిమితం కాని, ఏ వ్యక్తి లేదా సంస్థతో మీకున్న సంబంధాన్ని తప్పుగా అంగీకరించడం లేదా ప్రసారం చేయడం లేదా ఇతర విధాలుగా ప్రాతినిధ్యం వహించడం.
  డి. సేవ ద్వారా ప్రసారం చేయబడిన ఏ కంటెంట్ యొక్క శీర్షికల అనుకరణ లేదా దాచుటకు మరియు/లేదా దాపరికం కోసం గుర్తింపు సమాచారాన్ని మార్చటం.
  ఇ. ఏ చట్టం లేదా ఒప్పందం లేదా విశ్వసనీయ సంబంధాల కింద మీకు ప్రసార హక్కులు లేని ఏ విధమైన కంటెంట్కంటెంట్ ( ఉపాధి అనుసంధాలు లేదా బయటపెట్టని ఒప్పందాలలో భాగంగా తెలియజేయబడిన లేదా బయటపడిన అంతర్గత సమాచారం, యాజమాన్య మరియు ఆంతరంగిక సమాచారం వంటివి) చేర్చటం, పంపటం, ఇమెయిల్ లేదా ఇతర విధముగా ప్రసారం చేయడం.
  ఎఫ్. ఏ పక్షానికైనా చెందిన ఏ విధమైన స్వతంత్ర్య హక్కు, పేటంట్, ట్రేడ్ మార్కులు వాణిజ్య రహస్యం, కాపిరరైటులేదా ఇతర యాజమాన్య హక్కులకు భంగం కలిగించే కంటెంట్కంటెంట్ చేర్చటం, అప్లోడ్, పోస్ట్ పంపటం, ఇమెయిల్ లేదా ఇతర విధముగా ప్రసారం చేయడం.
  జి. ఏ విధమైన అయాచిత లేదా అనధికార ప్రకటనలు, ప్రచార వస్తువులను, “జంక్ మెయిల్”, “స్పామ”, “గొలుసు అక్షరాలు”, “సూచ్యగ్ర పథకాలు” లేదా విన్నపాలు వంటి ఇతర రకాలు, ఇటువంటి ప్రయోజనం కోసం నిర్దేశించిన (షాపింగ్ గదులు వంటివి, కాని వాటికి పరిమితం కాదు) ప్రాంతాలు మినహా అటువంటి కంటెంట్ చేర్చటం, పంపటం, ఇమెయిల్ లేదా ఇతర విధముగా ప్రసారం చేయడం.
  హెచ్. సాఫ్ట్ వేర్ వైరస్ లు లేదా ఏ ఇతర కంప్యూటర్ సాంకేతిక పదజాలం, ఫైళ్ళు లేదా ఏ రకమైన కంప్యూటర్ సాఫ్ట్ వేర్ లేదా హార్డ్ వేర్ లేదా సమాచార ప్రసార సామాగ్రి యొక్క పనితీరుకు అంతరాయం, నాశనం లేదా పరిమితం చేయడానికి రూపొందించిన సాంకేతిక కార్యక్రమాలు కలిగిన ఏ విషయాన్నైనా చేర్చుట, పంపటం, ఇమెయిల్ లేదా ఇతర విధముగా ప్రసారం చేయడం.
  ఐ. సంభాషణ యొక్క సాధారణ ప్రవాహానికి అంతరాయం కలిగించడం, సేవలోని ఇతర వినియోగదారులు టైపు చేసే దానికంటే వేగంగా తెరను “సంచారం” చేయించడం, లేదా నిజ సమయ మార్పిడిలలో పాలు పంచుకొనే వినియోగదారుల సామర్థ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసే పద్దతిలో ప్రవర్తించడం లేదా ఇతర వినియోగదారులను మేము ఉన్నది ఉన్నట్లుగా అందిస్తున్న సేవకు అంతరాయం కలిగించడం .
  జె: సేవ లేదా సర్వర్లు లేదా సేవకు అనుసంధానమైన సమాచార వ్యవస్థలో జోక్యం చేసుకోవడం లేదా అంతరాయం కలిగించండం లేదా సేవకు అనుసంధానమైన సమాచార వ్యవస్థ యొక్క అవసరాలు, పద్దతులు, విధానాలు లేదా నిబంధనలను నిరాకరించడం.
  కె: పరిమితంకాని భారత భద్రతా సంస్థల ద్వారా ప్రసిద్ధమైన నిబంధనలు, మార్పిడి నియంత్రణ మరియు ఇతర నియంత్రణా అధికారాలు, నిబంధనల శక్తి కలిగిన భారత భద్రతా సంస్థలతో సహా స్థానిక, రాష్ట్ర, జాతీయ లేదా అంతర్జాతీయంగా వర్తించే చట్టాన్ని కావాలని లేదా అనుకోకుండా ఉల్లంఘించడం.
  యల్: ఇతరులను “వెంటాడు” లేదా వేధించడం.
  యమ్: సేవకు అనుబంధమైన తృతీయ పక్షం సరఫరాదారుడి ఉత్పత్తులకు మరియు సేవకు సంబంధించి ఎలాంటి మోసపూరిత లేదా అశాస్త్రీయ పనులు చేయడం లేదా
  యన్: పైనున్న ఎ నుంచి యమ్ విభాగాల వరకు నిర్దేశించిన నిషేదింపబడ్డ ప్రవర్తన మరియు చర్యలకు సంబంధంతో ఎ ఇతర వినియోగదారుల గురించి వ్యక్తిగత సమాచారం సేకరించడం లేదా నిల్వ చేయడం.

  Yahoo ముందుగా కంటెంట్ పరీక్షించలేదు మరియు పరీక్షించదు కానీ Yahoo! మరియు దాని ఉద్యోగులు మా సొంత అభీష్టానుసారం, సేవ ద్వారా అందుబాటులో ఉన్న కంటెంట్ తిరస్కరించడం లేదా తరలించడానికి హక్కు (బాధ్యత కాదు) కలిగి ఉంటారని మీరు గుర్తించారు. ఇంతకముందు వాటితో పరిమితం లేకుండా, ఏ విషయంలోనైనా సేవానిబంధనలును ఉల్లంఘిస్తున్నట్టు విశ్వసించినా లేదా ఏ మేధో సంపత్తిని అతిక్రమించినట్లు ఆరోపించబడినా లేదా మా ఏకైక అభిప్రాయం ప్రకారం అభ్యంతరకరంగా ఉన్నా Yahoo! మరియు దాని ఉద్యోగులు ఆ కంటెంట్ తొలగించడానికి హక్కు కలరు. ఇటువంటి తొలగింపు ద్వారా మీకు తలెత్తే ఏ విధమైన నష్టం లేదా హానికి మేము బాధ్యులం కాదు. మీరు ఆ కంటెంట్ పరిశీలించి మరియు దాని ఖచ్చితత్వం, పరిపూర్ణత లేదా దాని ఉపయోగం మీద నమ్మకముంచి దాన్ని వినియోగింస్తున్నారు ఇటువంటి ఉపయోగం నుంచి ఎదురయ్యే ఎలాంటి సంబంధిత అపాయాలను భరిస్తానని అంగీకరిస్తున్నారు. దీనికి సంబంధించి, Yahoo! రూపొందించిన ఏ విధమైన కంటెంట్ ట్పైన లేదా Yahoo! సందేశ మండలిలో, Yahoo! వర్గాలు మరియు సేవలో ఇతర అన్ని విభాగాలలో ఉన్న పరిమితి లేని సమాచారంతో సహా Yahoo!కు సమర్పించిన కంటెంట్పైన ఆధారపడకూడదని మీరు గ్రహించారు.
  Yahoo మీ కంటెంట్ సంరక్షించడానికి మరియు చట్టం వల్ల అవసరమైతే బహిర్గతానికి లేదా మంచి నమ్మకంతో ఈ క్రింది వాటికోసం అటువంటి సంరక్షణ లేదా బహిర్గతానికి సహేతుక అవసరం అని మీరు గుర్తించి అంగీకరించారు.:
  (ఎ) న్యాయ ప్రక్రియ అనుసరించడానికి.
  (బి) సేవానిబంధనలు అమలు.
  (సి) ఏ కంటెంట్ లోనైనా తృతీయ పక్షం ఉల్లంఘన వాదనలకు స్పందన
  (డి) వినియోగదారుల సేవకై మీ అభ్యర్థనల స్పందనకు లేదా
  (ఇ) Yahoo, దాని వినియోగదారులు మరియు ప్రజల హక్కులు, ఆస్తి లేదా వ్యక్తిగత భద్రతా పరిరక్షణ.
  మీ కంటెంట్ తో సహా సేవ యొక్క సాంకేతిక విశ్లేషణ మరియు ప్రసారం క్రింది వాటిని కలిగి ఉండవచ్చని మీరు అర్థం చేస్తున్నారు:
  (ఎ) వివిధ సమాచార అనుసంధాన వ్యవస్థల మధ్య ప్రసారాలు, మరియు
  (బి) అనుసంధాన వ్యవస్థలు లేదా పరికరాల సాంకేతిక అవసరాలకు అనుగుణంగా మార్పుల అనుసరణ.
  సేవలో ఏదైనా ఒక భాగం లేదా మొత్తం మేము అందించినది తృతీయ పక్షంలో కలిసి ఉన్నట్లైతే, అటువంటి సేవ ప్రవేశం లేదా ఉపయోగ నిమిత్తం అలాంటి తృతీయ పక్షం ఇచ్చిన ప్రకటనలు, సూచనలు లేదా మార్గదర్శకాలను అనుసరించడానికి మీరు అంగీకరించారు.
 7. Yahoo అనుసంధాన వ్యవస్థమీద ప్రసారాల యొక్క అంతర్భాగ స్వభావం
  మీరు Yahooతో నమోదైనప్పుడు, సాంకేతిక సమాచారాన్ని (ఇమెయిల్, శోధనా ప్రశ్నలు, Yahoo ముచ్చట్లు లేదా Yahoo! వర్గాలకు సందేశాలు పంపడం, Yahoo! చిత్రాలు లెదా బ్రీఫ్కేస్ లో చాయా చిత్రాలు మరియు ఫైళ్ళను చేర్చటం మరియు ఇతర అంతర్జాల చర్యలతో సహా, కానీ పరిమితం కాదు) పంపడం కోసం Yahoo సేవను వినియోగిస్తుంటే, కొంత భాగం విదేశాలలో ఉన్న Yahoo అనుసంధాన వ్యవస్థ ద్వారా సమాచార మార్పిడి చేస్తున్నారని మీరు గుర్తించారు. దీని ఫలితముగా, మరియు Yahoo అనుసంధాన వ్యవస్థ నిర్మాణం మరియు వ్యాపార పద్ధతులు మరియు ఎలక్ట్రానిక్ సమాచార మార్పిడి స్వభావం వల్ల కూడా, సమాచార మార్పిడి సమయంలో మీరు శారీరకంగా ఎక్కడున్నారన్న దానితో సంబంధంలేకుండా, భాగాల లోపల ఉన్న సమాచార మార్పిడీలు కూడా అంతర్భాగ సమాచార ప్రసార స్వభావాన్ని కనబరుస్తాయి. దీని ప్రకారం, సేవానిబంధంనలు అంగీకరించడం ద్వారా, సేవ ఉపయోగం ఫలితంగా అంతర్భాగ సమాచార ప్రసారాలు సంభవిస్తాయని మీరు గుర్తించారు.

  Yahoo మెసెంజర్, ఇతర వెబ్ ఆధారిత నూతన ఉత్పత్తుల సమేతంగా, మీరు మరియు మీరు అనుసంధానమైన వారి సంభాషణలను Yahoo సర్వర్లలో ఉన్న మీ Yahoo ఖాతాలలో భద్రపరుచుటకు అనుమతినిస్తుంది. దీని అర్థం, అంతర్జాల ప్రవేశం ఉన్న ఏ కంప్యూటర్ నుండైనా మీ సందేశాల చరిత్రలో ప్రవేశించి శోధించవచ్చు. మీరు ఈ లక్షణాన్ని ఉపయోగించినా లేకున్నా ఇతర వినియోగదారులు మీతో నెరపిన సంభాషణలను Yahoo లోని తమ ఖాతాలలో భద్రపరుచుటకు ఎన్నుకోవచ్చు. ఈ సంభాషణలను తన సర్వర్లలో నిల్వ చేయడానికి Yahooను అనుమతించేందుకు సేవానిబందనలుకు మీ అంగీకారం సమ్మతిని ఏర్పరుస్తుంది. Yahoo మెసెంజర్ లేదా అనుబంధ సేవకు సంబంధించిన ముఖ్యమైన మార్పుల గురించి మీకు తెలియపర్చడానికి Yahoo ఎప్పటికప్పుడు Yahoo మెసెంజర్ సేవ ద్వారా ప్రకటనలను పంపిస్తుంది. సేవకు అనధికార పద్ధతిలో ప్రవేశం పొందడం ద్వారా ఈ సేవానిబందనలును ఉల్లంఘిస్తే ఇటువంటి సందేశాలు అందవు. అధికారిక పద్ధతిలో మీరు సేవలో ప్రవేశించడం ద్వారా మీకు పంపబడ్డ ఏవైనా లేదా అన్ని ప్రకటనలను అందుకున్నట్లుగా సేవసేవానిబందనలుకు మీ అంగీకారం సమ్మతిని ఏర్పరుస్తుంది.
 8. అంతర్జాతీయ వినియోగం మరియు ఎగుమతి, దిగుమతి అనువర్తనకై ప్రత్యేక మందలింపులు
  ఇంటర్నెట్ యొక్క విశ్వజనీన స్వభావాన్ని గుర్తించి, ఆన్ లైన్ ప్రవర్తన, అనుమతించదగిన భావాలు మరియు సంబంధిత చానల్స్ వినియోగానికి సంబంధించిన స్థానిక చట్టాలకు మీరు లోబడి ఉంటారని మీరు అంగీకరిస్తారు. సేవల వినియోగం మరియు సేవ ద్వారా సాఫ్ట్ వేర్, టెక్నాలజీ, మరియు ఇతర సాంకేతిక సమాచారపు బదిలీ, బట్వాడా మరియు ఎగుమతి వంటివి సంయుక్త రాష్ట్రాలు మరియు ఇతర దేశాలలోని ఎగుమతి మరియు దిగుమతి చట్టాలకు లోబడి ఉండవచ్చు. మీరు అన్ని సంబంధిత ఎగుమతి మరియు దిగుమతి చట్టాలు మరియు నిబంధనలు, పరిమితి లేని ఎగుమతి పాలనా నిబంధనలు (చూడండి http://www.access.gpo.gov/bis/ear/ear_data.html) మరియు సంయుక్త రాష్ట్రాల సమ్మతి నియంత్రణ కార్యక్రమాలకు (చూడండి http://www.treasury.gov/resource-center/sanctions/Programs/Pages/Programs.aspx) మీరు లోబడి ఉన్నట్టూ అంగీకరిస్తారు. ముఖ్యంగా మీరు ప్రతినిధిత్వం మరియు సమ్మతి తెలిపిన ప్రకారం మీరు: (a) ఎటువంటి ప్రభుత్వ ఎగుమతి మినహాయింపు జాబితాలలోని నిషిద్ధ వ్యక్తి కాదు (చూడండి http://www.bis.doc.gov/complianceandenforcement/liststocheck.htm) లేదా సంబంధిత ఎగుమతి మరియు దిగుమతి చట్టాలు మరియు నిబంధనలలో గుర్తించిన మరే ఇతర ఎగుమతి-నిషిద్ధ దేశాలలోని ప్రభుత్వ సభ్యులు కారు; (b) సాఫ్ట్ వేర్, టెక్నాలజీ, మరియు ఇతర సాంకేతిక సమాచారపు బదిలీ, బట్వాడా మరియు ఎగుమతి వంటివి సేవల ద్వారా ఎగుమతి-నిషిద్ధ సమూహాలు లేదా దేశాలకు చేయరు; (c) సేవలను U.S. ఎగుమతి చట్టాలకు విరుద్ధంగా సైనిక, పరమాణు, క్షిపణి, రసాయన లేదా జీవ ఆయుధ వినియోగాలకు ఉపయోగించరు; మరియు (d) U.S. లేదా ఇతర సంబంధిత ఎగుమతి లేదాదిగుమతి చట్టాలకు విరుద్ధంగా సేవలను సాఫ్ట్ వేర్, టెక్నాలజీ, మరియు ఇతర సాంకేతిక సమాచారపు బదిలీ, బట్వాడా మరియు ఎగుమతి వంటివి చేయటానికి ఉపయోగించరు.
 9. సేవను చేర్చుటకు సమర్పించిన లేదా అందుబాటులో ఉంచిన కంటెంట్
  సేవను చేర్చుటకు మీరు సమర్పించిన లేదా అందుబాటులో ఉంచిన కంటెంట్ మీద Yahoo! ఎలాంటి యాజమాన్య హక్కుకూ బాధ్యులు కాధు. కానీ సేవ యొక్క బహిరంగ అందుబాటు ప్రాంతాల్లో మీరు సమర్పించిన లేదా అందుబాటులో ఉంచిన విషయాలకు సంబంధించి, ఈ క్రింది వర్తింపులుగా Yahoo కు ప్రపంచవ్యాప్తంగా రాయల్టీ ఉచిత మరియు ప్రత్యేక కాని హక్కు మరియు అనుమతులను మీరు మంజూరు చేస్తున్నారు:
  • Yahoo వర్గాలు యొక్క బహిరంగ అందుబాటు ప్రాంతాల్లో చేర్చడానికి మీరు సమర్పించిన లేదా అందుబాటులో ఉంచిన కంటెంట్ సంబంధించి, అవి ఏ Yahoo వర్గం కోసమైతే సమర్పణ లేదా అందుబాటులో ఉంచబడ్డాయో, ఆ వర్గం ప్రవేశం కల్పించడం మరియు వృద్ధి చేయడం కోసమే వాటి వాడుక అనుమతి, పంపిణి, పునరుత్పత్తి, సవరణ, స్వీకరణ, బహిరంగంగా నిర్వహణ మరియు ప్రదర్శన జరుగుతుంది. ఈ అనుమతి మీరు అలాంటి కంటెంట్ సేవలో చేర్చడానికి ఎంచుకున్నంత వరకు మాత్రమే కొనసాగుతుంది మరియు అటువంటి కంటెంట్ సేవ నుంచి మీరు లేదా Yahoo తొలగిస్తే ఆ సమయంలో ముగుస్తుంది.
  • ఛాయా చిత్రాలు, గ్రాఫిక్స్, శబ్దాలు లేదా వీడియో సంబంధించి, అవి ఏ Yahoo వర్గం కోసమైతే సమర్పణ లేదా అందుబాటులో ఉంచబడ్డాయో, ఆ వర్గం ప్రవేశం కల్పించడం మరియు వృద్ధి చేయడం కోసమే వాటి వాడుక అనుమతి, పంపిణి, పునరుత్పత్తి, సవరణ, స్వీకరణ, బహిరంగంగా నిర్వహణ మరియు ప్రదర్శన జరుగుతుంది. ఈ అనుమతి మీరు అలాంటి కంటెంట్ సేవలో చేర్చడానికి ఎంచుకున్నంతవరకు మాత్రమే కొనసాగుతుంది మరియు అటువంటి కంటెంట్ సేవ నుంచి మీరు లేదా Yahoo తొలగిస్తే ఆ సమయంలో ముగుస్తుంది.
  • Yahoo వర్గాలు కాకుండా ఇతర సేవ రంగాల యొక్క బహిరంగ అందుబాటు ప్రాంతాల్లో చేర్చడానికి మీరు సమర్పించిన లేదా అందుబాటులో ఉంచిన ఛాయా చిత్రాలు, గ్రాఫిక్స్, శబ్దాలు లేదా వీడియో కాని విషయాలకు సంబంధించి, వాటి వాడుక, పంపిణి, పునరుత్పత్తి, సవరణ, స్వీకరణ, బహిరంగంగా నిర్వహణ మరియు ప్రదర్శన (మొత్తం లేదా కొంతవరకు) మరియు అటువంటి విషయాలను ప్రస్తుతమున్న లేదా తర్వాత అభివృద్ధి అయ్యే ఏ ఆకృతి లేదా మాధ్యమంలో ఉన్న ఇతర పనులకు చొప్పించడానికి శాశ్వత, తిరిగి తీసుకోవడానికి వీలుకాని మరియు ఉప-అనుమతులు ఇవ్వడానికి వీలులేని అనుమతి ఉంటుంది.
 10. YAHOO! కు తోడ్పాటు
  Yahoo యొక్క సలహా లేదా స్పందనల వెబ్ పేజీలలో మీ ఆలోచనలు, సలహాలు, పత్రాలు మరియు/లేదా ప్రతిపాదనలు (“ “తోడ్పాటు””)ను సమర్పించడం ద్వారా మీరు వీటిని గుర్తించి అంగీకరిస్తున్నారు: (ఎ) మీ తోడ్పాటు ఎలాంటి యాజమాన్య లేదా ఆంతరంగిక సమాచారం కలిగి ఉండదు. (బి) మీ తోడ్పాటుకు సంబంధించి గోప్యత, వ్యక్తీకరణ లేదా సూచనలు Yahoo బాధ్యత క్రింద ఉండదు. (సి) ప్రపంచవ్యాప్తంగా ఏ మాధ్యములోనైనా, ఏ విధముగానైనా, ఏ ఉద్ధేశానికైనా, అటువంటి తోడ్పాటులను ఉపయోగించుటకు లేదా బహిర్గతం చేయుటకు (చేయక పోవుటకు ఎంచుకోవచ్చు) Yahooకు అర్హత‌ ఉంది. (డి) మీ తోడ్పాటుకు పోలి ఉన్నది ఏదైనా ఇప్పటికే Yahoo పరిశీలనలో లేదా అభివృద్ధిలో ఉండవచ్చు. (ఇ) Yahoo మీకు ఎటువంటి బాధ్యత వహించకుండా మీ తోడ్పాటు స్వయంబాలకంగా Yahoo యొక్క ఆస్తి అవుతాయి. (ఎఫ్) ఎట్టి పరిస్థితులలో కూడా Yahoo నుండి ఏ రకమైన పరిహారం లేదా ప్రతికరణం పొందుటకు మీకు అర్హత‌ లేదు.
 11. నష్టపరిహారం
  మీరు Yahoo మరియు మా అనుమతిదారులు, సరఫరాదారులు, విక్రేతలు, పైస్థాయి వారు, అనుబంధ లేదా సంబంధిత సంస్థలు, వాటాదారులు, అధికారులు, ప్రతినిధులు, సహచరులు లేదా ఇతర భాగస్వాములు మరియు ఉద్యోగులకు ఎటువంటి హాని మరియు దావా చేయనని మీరు సమర్పించిన కంటెంట్ వల్ల, సేవ ద్వారా పంపడం లేదా ప్రసారం చేయడం లేదా అందుబాటులో ఉంచడం వల్ల, మీ సేవ వినియోగానికి, సేవతో మీ అనుసంధానికి, ఏ పథాలు వినియోగానికి, సేవసేవానిబందనలు ఉల్లంఘనకు, లేదా ఏ వ్యక్తి యొక్క హక్కుల ఉల్లంఘన లేదా వర్తిస్తున్న చట్టం ఉల్లంఘన వల్ల తృతీయ పక్షానికి తలెత్తే సహేతుక చట్టపరమైన రుసుములను నష్టపరిహారంగా చెల్లిస్తానని అంగీకరించారు.
 12. సేవ పునఃవిక్రయం ఉండదు
  మీ సేవ యొక్క ఏ భాగాన్నీ, ఏ వినియోగాన్ని, ప్రాప్తిని కూడా ఎటువంటి వాణిజ్య ప్రయోజనాల కోసం పునరుత్పత్తి, అనుకరణ, నకలు, విక్రయించడం, పునఃవిక్రయించడం లేదా వినియోగించడం చేయనని మీరు అంగీకరిస్తున్నారు.
 13. వినియోగం మరియు నిల్వకు సంబంధించిన సాధారణ పద్ధతులు
  Yahoo తన సొంత ఇష్టానుసారం సాధారణ పద్ధతులు మరియు ఇమెయిల్ సందేశాలు, సందేశాల కూడలి వార్తలు లేదా ఇతర చేర్చబడిన విషయాలను అలాగే ఉంచే రోజుల గరిష్ట సంఖ్య, సేవ వల్ల ప్రసారమైన లేదా సేవ ఖాతా నుండి పంపబడిన లేదా అందిన ఇమెయిల్ సందేశాలు లేదా ఏ ఇతర సందేశాల గరిష్ట సంఖ్య, సేవ ఖాతా నుండి పంపబడిన లేదా అందిన ఏ ఇమెయిల్ సందేశాలు యొక్క గరిష్ట పరిమాణం, మీ తరఫున Yahoo! సర్వర్లలో సేటాయించిన గరిష్ట మండల పరిమాణం, మరియు ఇవ్వబడిన సమయంలో మీరు సేవకు ప్రవేశం పొందిన గరిష్ట సార్లు (దీని కోసం గరిష్ట సమయం) మొదలగు వాటిపై పరిమితి లేకపోవడం సహా సేవావినియోగ సంబంధిత హద్దులు ఏర్పాటు చేస్తుందని మీరు గుర్తించారు. ముఖ్యంగా క్రితం ఇవ్వబడిన వాటిని పరిమితం చేయకుండా, మీ సేవ వినియోగానికి సంబంధించి https://policies.yahoo.com/in/en/yahoo/privacy/index.htm లో నిర్దేశించిన మా పద్ధతులను స్వీకరించడానికి మీరు సమ్మతించారు. సేవ ద్వారా నిర్వహించబడిన లేదా ప్రసారం అయిన ఏ సందేశాలు లేదా ఇతర సమాచార మార్పిడి లేదా ఇతర కంటెంట్ తొలగింపు లేదా నిల్వచేయడంలో వైఫల్యానికి Yahoo బాధ్యత వహించదు లేక స్వీకరించదని మీరు అంగీకరించారు. అదనపు కాలంగా క్రియాహితంగా ఉన్న ఖాతాల నుంచి లాగ్ ఆఫ్ చేయడానికి Yahooకు అన్ని హక్కులు ఉన్నాయని మీరు అంగీకరించారు.. ఈ సాధారణ పద్ధతులు మరియు పరిమితులను ఏ సమయంలోనైనా, గమనికలు ఉన్నా లేకున్నా తన సొంత ఇష్టానుసారం మార్చుటకు Yahooకు హక్కు కలదని మీరు గ్రహించారు.. ఏ సమయంలోనైనా సాధారణ పద్ధతులు మరియు పరిమితులను గమనికలు ఉన్నా లేకున్నా మా సొంత ఇష్టానుసారం మార్చుటకు మాకు హక్కు కలదని కూడా మీరు తెలుసుకున్నారు. మరియు అలాంటి మార్పు తర్వాత కూడా మా సేవ యొక్క మీ వినియోగాన్ని మారిన సాధారణ పద్ధతులు మరియు పరిమితుల ఒప్పందానికి లోబడిన సమ్మతిగా పరిగణింపబడుతుందని మీరు అంగీకరిస్తున్నారు.
 14. సేవకు మార్పులు
  Yahoo ఏ సమయంలోనైనా మరియు ఎప్పటికప్పుడు తాత్కాలికంగా లేదా శాశ్వతంగా, ముందస్తు ప్రకటన లేకుండా, ఏ కారణం చేతనైనా, సాధారణంగా లేక మీకు మాత్రమే పరిమితంగా సేవను సవరించుటకు లేదా ఆపివేయుటకు హక్కు కలదు. Yahoo సేవ యొక్క ఏ సవరణకు, తాత్కాలికంగా లేక శాశ్వతంగా ఆపివేతకు ఏ విధంగానైనా మీకు లేదా ఇతర తృతీయ పక్షానికి బాధ్యత వహించదని మీరు అంగీకరించారు.
 15. ముగింపు
  మీరు పరిమితులు లేకపోవడం, సేవను నిరుపయోగపరచడం లేదా సేవానిబందనలు పత్రాన్ని లేదా స్పూర్తిని ఉల్లంఘించినట్లుగా లేదా పొసగని విధంగా ప్రవర్తించినట్లుగా లేదా మేధో సంపత్తి హక్కులను మాటిమాటికీ ఉల్లంఘించినట్లు Yahoo భావించడంవంటి ఏ కారణాల వల్లనైనా తన సొంత ఇష్టానుసారం మీ రహస్య సంకేత పదం, ఖాతా (ఏదైనా దాని భాగం) లేదా సేవ వినియోగాన్ని Yahoo ముగించవచ్చు మరియు సేవలో ఉన్న ఏ కంటెంట్ నైనా తొలగించవచ్చని మీరు అంగీకరించారు.. ఏ సమయంలోనైనా Yahoo తన సొంత ఇష్టానుసారం ప్రకటన ఉన్నా లేకున్నా ఎంపిక చేసిన లేదా అన్ని పథాలు సేవను అందించడం ఆపేయవచ్చు. ముందస్తు ప్రకటన లేకుండా సేవానిబందనలు ఏ సదుపాయానికి లోబడైనా సేవకు మీ ప్రవేశాన్ని రద్దు చేయడానికి మీరు అంగీకరించారు.మరియు Yahoo మీ ఖాతా మరియు దానిలో ఉన్న సంబంధిత సమాచారం మరియు ఫైళ్ళను వెంటనే క్రియాహీనంగా చేయగలదని లేదా తొలగించగలదని మరియు ఇక ముందు అటువంటి వాటికి లేదా సేవకు ప్రవేశం నిషేదించగలదని మీరు అంగీకరించారు.. ఇంకా, ఏ విధమైన సేవ ప్రవేశం రద్దుకు Yahoo, మీకు లేదా ఏదైనా తృతీయ పక్షానికి బాధ్యత వహించదని గ్రహించారు.
 16. తృతీయ పక్షాలతో వ్యవహారములు
  స్వతంత్ర్య తృతీయ పక్షాల యొక్క ఉత్పత్తులు మరియు సేవకు ప్రవేశం నేరుగానైనా లేదా అటువంటి తృతీయ పక్షాలచే నిర్వహించబడే సైట్ల బంధాల వల్లనైనా సేవలో భాగంగా అందించబడుతుంది. సేవలో భాగంగా ఎక్కడైతే ఈ తృతీయ పక్షాల ఉత్పత్తులు మరియు సేవ ఉండునో, ఆ తృతీయ పక్షాలచే అందించబడిన ఉత్పత్తులు మరియు సేవను మేము తెలుపుటకు ప్రయత్నిస్తాము కానీ బాధ్యత వహించం. అన్ని సందర్భాలలో, మా వాణిజ్య చిహ్నాన్ని కలిగి మరియు మాచేత సహప్రచారం చేయబడ్డ లేదా మా సేవ ద్వారా దొరికిన పరిమితి లేని ఉత్పత్తులు మరియు సేవ సరఫరాదారులు, ప్రకటనకర్తలు మరియు సేవ యొక్క ఇతర వినియోగదారులతో సహా తృతీయ పక్షాల ఉత్పత్తులు మరియు సేవ యొక్క చెల్లింపు మరియు బట్వాడాతో సహా, అటువంటి వ్యవహారాలకు సంబంధించిన ఇతర నిబంధనలు, షరతులు, పూచీలు, ప్రచారంలో పాల్గొనటాలు వంటివి కేవలం మీకు మరియు అటువంటి తృతీయ పక్షం మధ్యలోనే ఉంటాయి. తృతీయ పక్షాలతో అటువంటి వ్యవహారాల ఫలితంగా పొందే ఏ విధమైన నష్టానికి లేదా హానికి, సేవలో అలాంటి తృతీయ పక్షాల సమక్షానికి మరియు అటువంటి పక్షాల సేవను ఏ రకంగానైనా ఉపయోగించిన ఫలితానికి మేము బాధ్యులు కాదు అని మీరు అంగీకరించారు.
 17. సైట్ల బంధాలు
  ఈ సేవ లేదా తృతీయ పక్షాలు ఇతర వరల్డ్ వైడ్‌వెబ్ లేదా ఇతర ఆన్‌లైన్ సాంకేతిక సైట్లు లేదా వనరులకు పైట్ల బంధాలు అందించవచ్చు. అటువంటి సైట్లు మరియు వనరుల మీద Yahooకు ఎటువంటి నియంత్రణ లెదని మీరు గుర్తించారు. మరియు అటువంటి బయటి సైట్లు లేదా వనరుల లభ్యతకు Yahoo బాధ్యత వహించదని మీరు గుర్తించి అంగీకరించారు మరియు వాటిని ఆమోదించదని మరియు అటువంటి సైట్లు లేదా వనరులలో అందుబాటైన కంటెంట్, ప్రచారాలు, ఉత్పత్తులు లేదా ఇతర సామాగ్రికి Yahoo బాధ్యత వహించదు లేక స్వీకరించదు. అటువంటి సైట్ లేదా వనరుల ద్వారా అందుబాటైన ఏ విధమైన సంబంధిత వస్తువులు, ఉత్పత్తులు లేదా సేవను ఉపయోగించడం లేదా ఆధారపడటం వల్లనైనా వాటిల్లిన లేదా వాటిల్లినట్లు ఆరోపించబడిన నష్టం లేదా హానికి Yahoo బాధ్యత వహించదు లేక స్వీకరించదని మీరు గమనించి అంగీకరించారు.
 18. Yahoo యొక్క యాజమాన్య హక్కులు
  సేవ మరియు సేవా సంబంధ ఆవశ్య సాఫ్ట్‌వేర్‌లు (“సాఫ్ట్‌వేర్‌”) వర్తించే మేధో సంపత్తి మరియు ఇతర చట్టాలచే రక్షింపబడుతున్న యాజమాన్య మరియు ఆంతరంగిక సమాచారం కలిగి ఉంటాయని మీరు గుర్తించి అంగీకరించారు. జవాబుదారుడి స్పాంసర్ ప్రకటనలో ఉన్న కంటెంట్ లేదా సేవ లేదా ప్రకటనకర్తల ద్వారా మీకు సమర్పించబడిన సమాచార ప్రచురణ హక్కులు, పేటంట్,ట్రేడ్ మార్కులు, కాప్ రైటు, సేవా గుర్తులు, వాణిజ్య హక్కులు లేదా ఇతర యాజమాన్య హక్కులు మరియు చట్టాల ద్వారా రక్షింపబడుతున్నాయని కూడా మీరు గుర్తించి అంగీకరించారు. మా అధికారులు లేదా ప్రకటనకర్తల ద్వారా స్పష్టంగా తెలియపరిస్తే తప్ప, మీరు సేవ లేదా సాఫ్ట్వేర్ లేదా మొత్తం సమాచారం (మీ సొంత కంటెంట్ మినహాయించి) ఆధారిత కంటెంట్ సవరించడానికి, స్వీకరించడానికి, అద్దెకు, కౌలుకు, రుణానికి, అమ్మకానికి, పంపిణీకి లేదా పునరుత్పత్తి చేయుటకు అంగీకరించకూడదు.

  Yahoo మీ సొంత కంప్యూటరులో వినియోగానికి మీకు వ్యక్తిగత, బదిలీకాని మరియు ప్రత్యేకంకాని హక్కు మరియు అనుమతితో మా సాఫ్ట్‌వేర్ యొక్క సాంకేతిక అంశాల కోడ్ను మంజూరు చేస్తుంది (మీరు ఏ తృతీయ పక్షాన్ని అనుమతించకూడదు) ; ఇది మీరు దాన్ని అనుకరణ, సవరణ, ప్రతిసృష్టి, తిరిగి విశ్లేషణ, తిరిగి కూర్చుట లేదా మూలాంశ కోడ్ను కనిపెట్టడానికి ప్రయత్నించుట, అమ్ముట, ఉప అనుమతి కేటాయించుట, భద్రతా సంబంధం కలిగించుట లేదా సాఫ్ట్వేర్ యొక్క హక్కుల బదిలీ చేయని పక్షంలో మాత్రమే వర్తిస్తుంది. మీరు ఏ పద్ధతి లేదా ఏ విధముగానైనా సాఫ్ట్‌వేర్ ను సవరణ చేయకపోవడానికి లేదా సేవకు అనదికారిక ప్రవేశం పొందే ఉద్దేశ్యంతో సహా (పరిమితి లేకుండా) సవరించిన సాఫ్ట్‌వేర్ నూతన ఉత్పత్తులను వాడకుండా ఉండడానికి అంగీకరించారు. సేవను ప్రాప్తి పొందడానికి Yahoo అందించిన సమన్వయ మాధ్యమం తప్ప మరే ఇతర సాధనాల ద్వారా సేవకు ప్రవేశం పొందకుండా ఉండడానికి మీరు అంగీకరించారు.
 19. పూచీల అస్వీకారములు
  మీరు వీటిని స్పష్టముగా అర్థం చేసుకుని అంగీకరించారు:
  . సేవను ప్రవేశించడం లేదా వినియోగించడం మీ సొంత నష్టం పైన ఉంది. ఈ సేవ “ఉన్నది ఉన్నట్లు” మరియు “అందుబాటులో ఉన్నట్లు” అందించబడుతుంది. మేము మరియు మా అనుమతిదారులు, సరఫరాదారులు, విక్రేతలు, పైస్థాయి వారు, వాటాదారులు, అనుబంధ మరియు సంబంధిత సంస్థలు, భాగస్వాములు, అధికారులు, ప్రతినిధులు మరియు ఉద్యోగులు స్పష్టంగా లేదా సూచించినట్లు ఉన్న పరిమితంకాని వ్యాపారయోగ్యత యొక్క పూచీలు, నిర్దిష్ట ప్రయోజనాయుక్తము మరియు ఉల్లంఘించని వాటితో సహా అటువంటి పూచీలను స్పష్టంగా నిరాకరిస్తున్నాము.
  బి. Yahoo మరియు దాని అనుమతిదారులు, సరఫరాదారులు, విక్రేతలు, పైస్థాయి వారు, వాటాదారులు, అనుబంధ మరియు సంబంధిత సంస్థలు, భాగస్వాములు, అధికారులు, ప్రతినిధులు మరియు ఉద్యోగులు క్రింది వాటికి పూచీ ఇవ్వరు:
  1. మా సేవ మీ అవసరాలను తీర్చగలదు.
  2. మా సేవ అవిరామంగా, సకాలంలో, సురక్షితముగా లేదా లోపాలు లేకుండా అందుతుంది.
  3. మీరు ఎంచుకున్న లేదా వినియోగించిన పథం ద్వారా మా సేవ ఎప్పుడైనా లేదా ఎల్లప్పుడూ అందుతుంది.
  4. మా సేవ దగ్గరున్న, పంపిణీ అయిన, అనుసంధానమైన, పొందిన లేదా అందుబాటైన సమాచారం, విషయాలు లేదా ప్రకటనలు (సమిష్టిగా “సామాగ్రి”) లేదా సేవ వినియోగం ద్వారా వెల్లడైన ఫలితాలు నిర్దిష్టంగా లేదా నమ్మదగినవిగా ఉంటాయి.
  5. సేవకు అనుసంధానం ద్వారా మీరు చూసిన, కొనుగోలు చేసిన లేదా పొందిన ఉత్పత్తులు, సేవ, సమాచారం (సమిష్టిగా “ఉత్పత్తులు”) లేదా ఇతర వస్తువుల నాణ్యత మీ అంచనాలను అందుకుంటుంది.
  6. సాఫ్ట్వేర్ లో ఏదైనా లోపాలుంటే సరిదిద్దబడతాయి.
  సి. సేవ వినియోగం ద్వారా సేకరించిన లేదా పొందిన ఏ విధమైన సామగ్రి మీ సొంత విచక్షణ మరియు నిర్ణయాలు మాత్రమే కారణం మరియు అటువంటి సామగ్రి సేకరణ ఫలితంగా మీ కంప్యూటర్ వ్యవస్థ, మొబైల్ టెలిఫోన్ లేదా ఇతర ప్రవేశ సాధనాలకు తలెత్తే ఏ విధమైన హానికి లేదా సమాచార నష్టానికి మీరే పూర్తి బాధ్యులు.
  డి. మీ సొంత విచక్షణ మరియు నిర్ణయాల ఆధారంగానే ఏ విధమైన సామగ్రినైనా ఉపయోగించాలి లేదా విశ్వసించాలి. సేవ లేదా సామగ్రి ఏ భాగాన్నైనా మెరుగుదలకు లేదా లోపాలు లేదా పరిహారాలను సరిచేయుటకు ఏ బాధ్యతా లేకుండా మరియు మా సొంత ఇష్టానుసారం మేము హక్కులను కలిగి ఉన్నాము. ఈ సామగ్రి ఉన్నది ఉన్నట్లు ఆధారంగా ఇవ్వబడతాయి లేదా మా ద్వారా అందుబాటులో ఉంటాయి మరియు ఏ రకమైన సామగ్రి లేదా ఉత్పత్తులకు సంబంధించి, నిర్దిష్ట ప్రయోజనానికి వ్యాపారయోగ్యత మరియు అర్హత‌ల యొక్క ఏవైనా మరియు అన్ని పూచీలను మేము స్పష్టముగా నిరాకరిస్తున్నాము.
  . Yahoo లేదా దాని అనుమతిదారులు, సరఫరాదారులు, విక్రేతలు, పైస్థాయి వారు, వాటాదారులు, అనుబంధ మరియు సంబంధిత సంస్థలు, భాగస్వాములు, అధికారులు, ప్రతినిధులు మరియు ఉద్యోగులు లేదా సేవ ద్వారా మీరు పొందిన మౌఖిక లేక వ్రాతపూర్వక సలహా లేదా సమాచారం సేవసేవానిబందనలులో స్పష్టంగా తెలుపని ఏ పూచీని సృష్టించలేదు.
 20. బాధ్యతల పరిమితులు
  మేము లేదా మా అనుమతిదారులు, సరఫరాదారులు, విక్రేతలు, పై స్థాయి వారు, వాటాదారులు, అనుబంధ మరియు సంబంధిత సంస్థలు, భాగస్వాములు, అధికారులు, ప్రతినిధులు మరియు ఉద్యోగులు క్రింది వాటి ఫలితంగా వాటిల్లే పరిమితం కాని లాభాలు కోల్పోవడం వల్ల నష్టాలు, ప్రతిష్ఠ, వినియోగం, సమాచారం లేదా ఇతర అ భౌతిక నష్టాలతో (అటువంటి నష్టాలకు అవకాశం ఉన్నట్టు మేము లేదా మా అనుమతిదారులు, సరఫరాదారులు, విక్రేతలు, పైస్థాయి వారు, వాటాదారులు, అనుబంధ మరియు సంబంధిత సంస్థలు, భాగస్వాములు, అధికారులు, ప్రతినిధులు మరియు ఉద్యోగులు సలహా పొందినా కూడా) సహా ప్రత్యక్ష, పరోక్ష, ఆకస్మిక, ప్రత్యేక, పరిణామ లేదా అసాధారణ నష్టాలకు బాధ్యులము కామని మీరు స్పష్టంగా అర్థం చేసుకుని అంగీకరించారు.:
  1. సేవా సామగ్రి మరియు ఉత్పత్తులు.
  2. సేవను వినియోగించుటకు సమర్ధత లేదా అశక్తత.
  3. సేవ నుంచి లేదా వల్ల కొనుగోలైన లేదా పొందిన వస్తువులు, సమాచారం, విశేషాలు లేదా సేవ లేదా అందుకున్న సందేశాలు లేదా నెరపిన లావాదేవీల ఫలితంగా సేకరించబడిన ప్రత్యామ్నాయ వస్తువులు మరియు సేవకు అయిన ఖర్చులు.
  4. మీ ప్రసారాలు లేదా సమాచారంలో అనధికారిక ప్రవేశం లేదా వ్యత్యాసాలు.
  5. సేవలో ఏదైనా తృతీయ పక్ష నివేదికలు లేదా ప్రవర్తన.
  6. సేవా వినియోగంలో ఏవైనా వదిలివేయబడ్డ వస్తువులు లేదా సేవ లేదా పంపబడిన లేదా అందుకున్న సందేశాలు.
  7. లేదా
  8. సేవకు సంబంధించిన వస్తువులు లేదా ఉత్పత్తులు వంటి ఇతర సామాగ్రి.
 21. మినహాయింపులు మరియు పరిమితులు
  17 మరియు 18 విభాగాలలో పొందుపరిచిన అస్వీకారములు మరియు బాధ్యతల మినహాయింపులు, మన మధ్య ఉన్న ఒప్పందం యొక్క లాభాల మరియు అపాయాల సరసమైన మరియు సహేతుకమైన కేటాయింపుకు పరిమితి లేకుండా మీరు మాకు అందించిన పరిగణా విలువను మరియు తెలిపిన నష్టాలకు సంబంధించిన బీమా లభ్యత మరియు వ్యయాలు వంటి సంబంధిత అంశాలను పరిగణలోకి తీసుకుంటూ ప్రాతినిధ్యం వహిస్తున్నామని మీరు గుర్తించారు. ఈ అస్వీకారములు మరియు పరిమితులు అమలులో ఉన్న చట్టం అనుమతించిన పూర్తి మేరకు అమలు చేయబడతాయని కూడా మీరు అంగీకరిస్తున్నారు.
 22. ఆర్థిక వ్యవహారాల సంబంధిత సేవకు ప్రత్యేక మందలింపు
  మీకు కంపెనీలు, స్టాక్ వ్యాఖ్యలు, పెట్టుబడులు లేదా హామీలకు సంబంధించిన సేవ నుండి ఏదైనా సేవను సృష్టించే లేక చేరే లేక వార్తలు, సందేశాలు, హెచ్చరికలు లేదా ఇతర సమాచారాన్ని పొందే ఉద్దేశ్యము ఉంటే పైనున్న 19 మరియు 20 విభాగాలను దయచేసి మళ్ళీ చదవండి. అవి మీకు రెట్టింపవుతాయి. అదనంగా, ముఖ్యంగా ఈ రకమైన సమాచారం కోసం, “పెట్టుబడిదారులను జాగ్రత్తపడనీ” అనే వాక్యము తగినట్లుగా ఉంది. ఈ సేవ కేవలం సమాచార ప్రయోజనాల కోసమే మరియు ఈ సేవలో చేర్చబడిన ఏ విషయాలు కూడా వ్యాపార లేదా పెట్టుబడి ప్రయోజనాల కోసం ఉద్డేశించినవి కావు. ఈ సేవ ద్వారా ప్రసారమైన లేదా అందుబాటులో ఉంచిన ఏ విధమైన సమాచారం యొక్క ఖచ్చితత్వం, ఉపయోగం లేదా లభ్యతకు Yahoo మరియు దాని అనుమతిదారులు బాధ్యత వహించరు మరియు ఆ సమాచారం ఆధారంగా తీసుకున్న ఏ వ్యాపార లేదా పెట్టుబడి నిర్ణయాలకు కూడా బాధ్యత వహించరు లేక స్వీకరించరు.
 23. తృతీయ పక్ష లబ్దిదారులు లేరు
  సేవానిబందనల స్పష్టంగా ఇస్తే తప్ప, ఈ ఒప్పందంలో ఎటువంటి తృతీయ పక్ష లబ్దిదారులు ఉండరని మీరు అంగీకరించారు.
 24. గమనిక
  మీకు ఇమెయిల్ ద్వారా లేదా రోజూవారీ ఉత్తరాల ద్వారా గమనికలు పంపబడవచ్చు. సేవలో భాగంగా సాధారణమైన సేవానిబందనలు మార్పులు మరియు ఇతర విషయాలు గురించి మీకు గమనికల ద్వారా లేక గమనిక బంధాల ద్వారా కాని అందించవచ్చు. సేవలో సాధారణంగా ఇమెయిల్ లేదా రోజూవారీ ఉత్తరాల ద్వారా వచ్చే అలాంటి గమనికలు మరియు ఆ గమనికల లేదా గమనికల బంధాల ప్రదర్శన, వాటిలో ఉన్న విషయాలు గురించి మీకు తగినంత మరియు చాలినంతగా తెలియజేస్తుందని మీరు అంగీకరించారు.
 25. ట్రేడ్ మార్క్ ల సమాచారం
  Yahoo ట్రేడ్‌మార్కులు, ట్రేడ్‌పేరులు, సేవా మార్కులు మరియు ఇతర Yahoo లొగోలు మరియు బ్రాండు అంశాలు మరియు ఉత్పత్తి మరియు సేవా పేరులు అన్ని కూడా Yahoo ఇంక్ (“Yahoo మార్క్స్”) వారి వ్యాపార చిహ్నాలు మరియు ఆస్తులు. Yahoo వారి ముందస్తు అనుమతి లేకుండా Yahoo మార్క్స్ ను ప్రదర్శించడం గాని ఉపయోగించడం గాని చేయనని మీరు అంగీకరిస్తునారు.
 26. కాపిరైట్ లేదా మేధోసంపత్తి ఉల్లంఘన ఆరోపణలు చేసేందుకు గమనిక మరియు విధానం
  Yahoo ఇతరుల మేధో సంపత్తిని గౌరవిస్తుంది అదే విధంగా మా వినియోగదారులను కూడా ఇతరుల మేధో సంపత్తిని గౌరవిస్తుంది అడుగుతుంది. ఒకవేళ కాపీరైటు ఉల్లంఘన వర్తించే విధంగా మీ పని అనుకరించబడిందని మీరు నమ్మితే, దయచేసి Yahoo యొక్క కాపీరైటు ప్రతినిధికి ఈ క్రింది సమాచారాన్ని అందించండి:
  • కాపిరైట్ ఫలంపొందే యజమాని తరఫున అధికారికంగా వ్యవహరించే వ్యక్తి యొక్క ఎలక్ట్రానిక్ లేదా భౌతిక సంతకం.
  • మీరు ఉల్లంఘించబడిందని ఆరోపిస్తున్న కాపిరైట్ కలిగిన పని యొక్క ఒక వివరణ.
  • సైటులో ఏ ప్రాంతంలోని సమాచారమైతే ఉల్లంఘిస్తున్నదని ఆరోపిస్తున్నారో, దాని యొక్క ఒక వివరణ.
  • మీ చిరునామా, టెలిఫోన్ నెంబరు మరియు ఇమెయిల్ చిరునామా.
  • ఈ వివాదాస్పద ఉపయోగానికి కాపిరైట్ యజమాని, వారి ప్రతినిధి లేదా చట్టం నుండి అధికారం పొందలేదని మీకు గట్టి నమ్మకం ఉందని మీచేత ఒక ప్రకటన.
  • మీ ప్రకటనలో ఉన్న సమాచారం ఖచ్చితమైనదని మరియు మీరే కాపిరైట్ యజమాని లేదా అనుకరణ హక్కు యజమాని తరఫున అధికారికంగా వ్యవహరించే వ్యక్తి అని ఉల్లంఘన చట్టం ప్రకారం మీచేత ఒక ప్రకటన.
  కాపిరైట్ ఉల్లంఘన ఆరోపణల ప్రకటనకు Yahoo యొక్క అనుకరణ ప్రతినిధిని క్రింది విధాలుగా చేరవచ్చు:
  ఉత్తరాల ద్వారా:
  కాపీరైట్ ప్రతినిధి ,
  Yahoo ఇండియా ప్రై.లి,
  యూనిట్ నెం. 1261, 6వ అంతస్థు,
  బిల్డింగ్ నెం. 12, సోలిటెయిర్ కార్పొరేట్ పార్క,
  నెం. 167, గురు హరిగోవింద్ జీ మార్గ్,
  (అంథేరి- ఘట్కోపర్ లింకు రోడ్డు)
  అంథేరి (తూర్పు), ముంబయి-400 093
  ఇండియా
  ఫోన్ : +91 22 3308 9600
  ఫ్యాక్స్: +91 22 3308 9700
 27. తృతీయ పక్షాల హక్కులు
  మా అనుమతిదారులు, సరఫరాదారులు, విక్రేతలు, పైస్ధాయివారు, వాటాదారులు, అనుబంధ మరియు సంబంధిత సంస్ధలు, భాగస్వాములు, అధికారులు, ప్రతినిధులు మరియు ఉద్యోగులు 6,9,17,18 మరియు 19 విభాగాలవద్ద వర్తించే విధంగా తృతీయ పక్షం లబ్దిదారులుగా ఉద్దేశించబడతారని మీరు గుర్తించారు. మా సహప్రచారకులు మరియు ఇతర భాగస్వాములు 9వవిభాగం యొక్క తృతీయ పక్ష లబ్దిదారులుగా ఉద్దేశించబడతారని కూడా మీరు గుర్తించారు. మా అనుమతిదారులు, సరఫరాదారులు, విక్రేతలు, పైస్ధాయివారు, వాటాదారులు, అనుబంధ మరియు సంబంధిత సంస్ధలు, భాగస్వాములు, అధికారులు, ప్రతినిధులు మరియు ఉద్యోగులు, మరియు సహప్రచారకులు మరియు ఇతర భాగస్వాములు 6,9,17,18, మరియు 19 విభాగాల వద్ద నిబంధనలు వర్తించే అనేక విధాలుగా ఎవరికి వారు తమ సొంత హక్కుతో గడిచిన పద్ధతి మేరకు తప్ప మరే ఇతర పద్ధతి మేరకు ఉద్దేశింపబడరని మీరు అంగీకరించారు.
 28.  సాధారణ సమాచారం
  మొత్తం ఒప్పందం: మీకు Yahoo మధ్య ఉన్న మొత్తం ఒప్పందాన్ని సేవానిబంధనలు ఏర్పాటు చేస్తాయి మరియు మీకు మాకు మధ్య క్రితం ఉన్న ఎలాంటి అవగాహనలను మరియు ఒప్పందాలను మరియు ఏ పక్షం నుంచైనా వెలువడిన గత ప్రకటనలు లేదా ప్రాతినిధ్యాలను కొట్టివేస్తూ ఈ సేవను నడిపిస్తాయి. మా అనుమతిదారులు, సరఫరాదారులు, విక్రేతలు, పైస్ధాయివారు, వాటాదారులు, అనుబంధ లేదా సంబంధిత సంస్ధలు, ఇతర అనుబంధీకులు లేదా ఇతర తృతీయ పక్షాలు విధించిన అదనపు నిబంధనలు మరియు నియమాలు వర్తిచే సేవలో భాగంకానీ లేదా సహేతుకంగా భాగమవలేని తృతీయ పక్ష విషయాలు లేదా తృతీయ పక్ష సాఫ్ట్‌వేర్ మరియు ఎలాంటి అనుబంధ సేవకు ఈ సేవ నిబంధనలు వర్తించవు. మీరు సంబంధిత సేవ, తృతీయ పక్ష విషయాలు లేదా తృతీయ పక్ష సాఫ్ట్‌వేర్ ను వినియోగించినప్పుడు అదనపు నియమ నిబంధనలకు లోబడి ఉండాల్సిరావచ్చు.

  పరిపాలిస్తున్న చట్టం మరియు పరిధి. చట్టపరమైన సదుపాయాల ఘర్షణలతో నిమిత్తం లేకుండా సేవానిబంధనలు మరియు మీకు మరియు Yahoo కు గల సంబంధం, గణతంత్ర భారత చట్టాల ద్వారా పరిపాలింపబడుతుంది. భారత దేశంలోని ముంబైలో ఉన్న న్యాయస్థానాల వద్ద మీరు మరియు Yahoo తమ వ్యక్తిగత మరియు విస్తృత అధికార పరిథి సమర్పణకు అంగీకరిస్తున్నారు.

  నిబంధనల పరిత్యాగము మరియు ఏర్పాటు. సేవానిబంధనలు హక్కులు లేదా సదుపాయాల అమలు లేదా విధానపరచటంలో Yahoo వైఫల్యానికి అలాంటి హక్కు లేదా సదుపాయం యొక్క ఎలాంటి పరిత్యాగం వర్తించదు. సేవానిబంధనలు యొక్క ఏదైనా సదుపాయం సమర్థ అధికార పరిథిగల న్యాయస్థానంచేత చెల్లదని తేలితే, సదుపాయంలో ఉన్న ఉద్దేశ్యాలను ప్రతిబింబిస్తూ పక్షాలను ప్రభావితం చేసేలా న్యాయస్థానం కృషి చేయడానికి మరియు సేవానిబందనలు యొక్క మిగిలిన సదుపాయాలు పూర్తి శక్తి మరియు ప్రభావంతో ఉండడానికి ఇరు పక్షాలు అంగీకరించారు.

  అవశిష్టత మరియు బదిలీకు హక్కు లేదు. మీ Yahoo ఖాతా బదిలీ చేయలేనిదని మరియు Yahoo గుర్తింపు లేదా ఖాతాలోని కంటెంట్ యొక్క హక్కులు మీ మరణంతోనే ముగుస్తాయని మీరు అంగీకరించారు. మీ మరణ ధృవీకరణ పత్రం నకలు అందిన తర్వాత, మీ ఖాతా మూసివేయబడవచ్చు మరియు దానిలోని అన్ని విషయాలు శాశ్వతంగా తొలగింపబడవచ్చు.

  పరిమితుల శాసనము. ఏ రకమైన శాసనము లేదా చట్ట విరుద్ధతకు సంబంధంలేకుండా, ఏ విధమైన ఆరోపణలను లేక సేవ లేదా సేవానిబంధనలు వినియోగ చర్యల ద్వారా వెల్లువెత్తిన కారణాలను, అటువంటి ఆరోపణలు లేదా కారణాలు వెల్లడైన (1) ఒక సంవత్సరంలో దాఖలు చేయాలి లేదా అవి ఎప్పటికీ నిషేదించబడతాయి.

  సేవానిబంధనలులోని విభాగాల శీర్షికలు కేవలం సౌలభ్యం కోసమే మరియు అవి ఎటువంటి చట్టపరమైన లేక ఒప్పంద ప్రభావాన్ని కలిగి ఉండవు.
 29. ఉల్లంఘనలు
  ఏ రకమైన సేవానిబంధనలు ఉల్లంఘనలనైనా దయచేసి మా వినియోగదారుల సహాయ వర్గానికి నివేదించండి. 
 • oath