మూడవ పక్షాలు

దిగువ తృతీయ పక్ష కంపెనీలు వెబ్ బీకాన్‌లు, అప్లికేషన్‌లు( లేదా ‘‘విడ్జెట్‌లు’’), సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కిట్‌లు(‘‘SDK’’లు), మరియు అదే తరహా టెక్నాలజీలను Yahoo సైట్‌లు మరియు అప్లికేషన్‌లపై ఉపయోగించవచ్చు. ఇంకా, కల్పితనామ సంబంధిత సమాచారంతో సహా Yahoo ఉత్పత్తి మెరుగుదలలు, పరిశోధన మరియు విశ్లేషణ మరియు మీకు మరింత సంబంధిత అనుభవాలను అందించడానికి వారికి సహాయంగా మీ గురించి వ్యక్తిగతతేర సమాచారాన్ని పంచుకోవచ్చు.

మా వినియోగదారుల అవసరాలను తీర్చే అద్భుతమైన వినియోగదారు అనుభవాన్ని అందించే లక్ష్యాన్ని Yahoo కలిగి ఉంది మరియు దిగువ పేర్కొన్న కంపెనీల జాబితాను నియతకాలానుసారంగా సమీక్షిస్తుంది. తృతీయ పక్ష పాలసీలకు ఏమైనా అప్‌డేట్‌లున్నాయా అని దయచేసి రెగ్యులర్‌గా చెక్ చేయండి.

ఎనలిటిక్స్ భాగస్వాములు

Yahoo నెట్‌వర్క్‌ సైట్‌ల యొక్క పేజీలపైనా వెబ్ బీకాన్‌లు చేర్చేందుకు కొన్ని భాగస్వాములను Yahoo అనుమతించవచ్చు లేదా భాగస్వామ్య SDKలను మామొబైల్ యాప్‌ల్లో చేర్చబడవచ్చు. ఎనలిటిక్స్ ఉద్దేశ్యాల కొరకు ఈ భాగస్వాములతో Yahoo IP చిరునామాతోపాటుగా మన లాగ్ ఫైల్ డేటా యొక్క కొన్ని భాగాలను పంచుకోవచ్చు. IP చిరునామా పంచుకోబడిన ఘటనలో, సాధారణ లొకేషన్ మరియు కనెక్షన్ స్పీడ్ వంటి ఇతర టెక్నోగ్రాఫిక్స్, మీరు ఒక పంచుకునే లొకేషన్‌లో Yahooని సందర్శించారా, మరియు Yahoo సందర్శించడం కొరకు ఉపయోగించి పరికరం యొక్క రకం వంటివి అంచనా వేయడానికి ఈ సమాచారం ఉపయోగించవచ్చు. ఆడిటింగ్, రీసెర్చ్ మరియు మాకు మరియు మా ప్రకటనదారులకు రిపోర్టింగ్ చేయడం కొరకు, ఈ భాగస్వాములు మా ప్రకటనల గురించిన సమాచారాన్ని మరియు Yahoo మీద చూసిన దానిని సంగ్రహం చేస్తారు. దిగువ భాగస్వాములతో లాగ్ ఫైలు డేటాని పంచుకోవడం కొరకు మరియు పొందడానికి వెబ్ బీకాన్‌లు మరియు SDKలను Yahoo అనుమతిస్తుంది.

మా ఎనలిటిక్స్ కార్యక్రమంలో భాగం వలే మా ప్రకటనదారులు లేదా మా భాగస్వాములతో మీ Yahoo ఖాతా నుంచి మిమ్మల్ని వ్యక్తిగతంగా గుర్తించే సమాచారాన్ని మేము పంచుకోము. మేము అయినప్పటికీ, మా ప్రకటనదారులు లేదా భాగస్వాములతో - సంబంధిత సమాచారంతో సహా - కల్పితనామ సమాచారాన్ని పంచుకోవచ్చు.

*Facebookతో మీరు ఎటువంటి ప్రకటనలు చూశారనేదానికి సంబంధించిన సమాచారాన్ని Nielsen అస్పష్టత రూపంలో పంచుకుంటుంది. ఒకవేళ మీరు Facebook వినియోగదారులో లాగిన్ అయినట్లయితే, Facebook మీ వయస్సు మరియు లింగాన్ని మీ ప్రకటన వీక్షణ వివరాలకు జోడిస్తుంది. Facebook సమాచారాన్ని సంకలనం చేస్తుంది మరియు దానిని ప్రకటనా సమర్థవంతంగా రిపోర్టింగ్ కొరకు Nielsenకు నివేదిస్తుంది. Nielsen గోప్యతా విధానాల గురించి మరింత తెలుసుకోవడానికిఈపంచుకోవడాన్ని నిలిపివేయడానికి, ఇక్కడ క్లిక్ చేయండి.

సోషల్ బటన్లు, అప్లికేషన్లు మరియు విడ్జెట్లు

Yahoo వినియోగదారుల ద్వారా ఇంటరాక్షన్ లేదా కంటెంట్ పంచుకోవడానికి అనుమతించే తృతీయ పక్ష అప్లికేషన్ లేదా “విడ్జెట్‌’’ను మా యొక్క కొన్ని సైట్లు మరియు యాప్‌లపై Yahoo అమలు చేయవచ్చు. మీరు సందర్శించే పేజీ మీద ఈ విడ్జెట్‌లు మీకు కనిపిస్తాయి. ఈ విడ్జెట్‌ల రూపం మరియు వాటిని యొక్క పనిని మీరు నిర్వహించడానికి విడ్జెట్‌లను అందించే నెట్‌వర్క్ మీకు కంట్రోల్స్ అందించవచ్చు. విడ్జెట్‌తో మీ యొక్క ఇంటరాక్షన్ వల్ల సాధారణంగానే తృతీయ పక్షం యొక్క వెబ్ బ్రౌజర్ కుకీలు లేదా దాని యొక్క రిజిస్ట్రేషన్ సమాచారం ద్వారా మీ గురించిన కొంత సమాచారాన్ని సేకరించడానికి తృతీయ పక్షాన్ని అనుమతించబడుతుంది. కొన్ని సందర్భాల్లో, మీరు విడ్జెట్‌తో ఇంటరాక్ట్ అవ్వనప్పటికీ కూడా తృతీయ పక్షం మిమ్మల్ని విడ్జెట్‌లు మరియు దాని కుకీల ద్వారా మిమ్మల్ని గుర్తించవచ్చు. దీనికి అదనంగా, తృతీయ పక్షం మీ IP చిరునామా, పేజీ హెడ్డర్ సమాచారం మరియు బ్రౌజర్ సమాచారాన్ని సేకరించవచ్చు. దిగువ భాగస్వాముల నుంచి Yahoo సోషల్ బటన్‌లు, అప్లికేషన్‌లు మరియు విడ్జెట్‌లను అనుమతిస్తుంది:

సోషల్ బటన్స్

విడ్జెట్లు

ప్రకటనల టెక్నాలజీస్

Yahoo సైట్లు మరియు యాప్‌లపై చూసే అధిక సంఖ్యాక ప్రకటనలు Yahoo ద్వారా అందించబడతాయి. అయితే, కొన్ని కంపెనీలు ప్రకటనలు అందించడానికి మరియు మా వెబ్‌పేజీలు మరియు మొబైల్ అప్లికేషన్‌ల నుంచి సమాచారాన్ని సేకరించేందుకు కూడా మేము అనుమతిస్తాము. అత్యంత సాధారణంగా, ఈ తృతీయ పక్ష ప్రకటనల సర్వర్లు, యాడ్ ఏజెన్సనీలు, టెక్నాలజీ వెండర్‌లు, ప్రాయోజిత కంటెంట్ అందించేవారు మరియు రీసెర్చ్ ఫర్మ్‌లు.

ఆడిటింగ్, రీసెర్చ్ కల్పించడానికి మరియు ప్రకటనదారులకు రిపోర్టింగ్ Yahoo సైట్‌లు మరియు యాప్‌లపై చేయడానికి ఈ కంపెనీలు వెబ్‌బీకాన్‌లు లేదా SDKలను ఉంచుతాయి. మీ వెబ్‌బ్రౌజర్‌కు ఈ ప్రకటనలు మరియు వెబ్‌బీకాన్‌లు తృతీయ పక్ష సర్వర్‌ల కావల్సి ఉండటం వల్ల, ఈ కంపెనీలు, కుకీలు వీక్షించడం, సవరించడం లేదా వాటివి స్వంతానివి ఉంచడం మరియు మీ IP చిరునామా, పేజీ హెడ్డర్ సమాచారం మరియు వారి వెబ్‌సైట్ నుంచి మీరు నేరుగా అభ్యర్థించబడ్డ వెబ్‌పేజీ యొక్క బ్రౌజర్ సమాచారం సేకరిస్తుంది. Yahoo మరియు Yahoo యేతర వెబ్‌సైట్‌ల మీద మీ కస్టమైజ్ ప్రకటనలను అందించడానికి ఈ కంపెనీలు Yahoo మీద సమాచారాన్ని సేకరించడానికి కుకీలు, SDKలు మరియు వెబ్‌బీకాన్‌లను కూడా ఉపయోగించవచ్చు.కొన్ని సందర్భాల్లో, Yahoo నేరుగా మా వెబ్ సర్వర్ల మధ్య మీ బ్రౌజర్ల పరిధి వెలుపల కంపెనీలతో ఇంటరాక్ట్ చేయవచ్చు.

మా గోప్యతా కేంద్రం లో సవిస్తరంగా పేర్కొన్నవిధంగాఖాతాదారుల యొక్క ఆసక్తి కేటగిరీకి ఫిట్ అవుతాయని మేం విశ్వసించే కొన్ని ప్రకటనలను Yahoo కస్టమైజ్ చేయవచ్చు – ఉదాహరణకు, ‘‘ఆటల్లో ఆసక్తి కలిగిన పురుషుడు.’’ ప్రకటనదారుడికి పూర్తి పేరు లేదా పుట్టిన తేదీ వంటి మీ ఖాతా వివరాలను Yahoo ఇవ్వదు. అయినప్పటికీ, మేము మా ప్రకటనదారులతో - సంబంధిత సమాచారం డేటాతో సహా - కల్పితనామ సమాచారాన్ని పంచుకోవచ్చు.  అదనంగా, ఒక ప్రకటనతో మీరు వీక్షించినా లేదా ఇంటరాక్ట్ అయినాా, ఒక ప్రకటన ఎంపిక చేయడానికి ఆసక్తి కేటగిరీ ఉపయోగించడం కొరకు మీరు అర్హత సాధించారని ప్రకటనదారుడు భావించే సంభావ్యత ఉంది. దిగువ తృతీయ పక్ష పక్షాలు వారి వెబ్‌సైట్ మీద డేటా సేకరణ విధానాలు, మరియు కొన్ని సందర్భాల్లో, నిలిపివేత గురించి సమాచారాన్ని అందిస్తాయి. మీకు లభ్యం అయ్యే కంట్రోల్స్ గురించి మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడం కొరకు ప్రతి కంపెనీ యొక్క గోప్యతా పాలసీని దయచేసి సందర్శించండి.

ప్రకటనలు అందించే కంపెనీలు మరియు ప్రతిఒక్కదానిని నిలిపివేయడం గురించి నెట్‌వర్క్ ఎడ్వర్టైజింగ్ ఇన్షియేటివ్ (NAI), డిజిటల్ అడ్వర్టైజింగ్ అలయన్స్ (US), లేదా యూరోపియన్ డిజిటల్ ఎడ్వర్టైజింగ్ అలయన్స్ (EU) వెబ్‌సైట్ వద్ద కూడా మీరు మరింత నేర్చుకోవచ్చు.

కంటెంట్ ప్రొవైడర్లు

మా సైట్‌లు, యాప్‌లు మరియు సేవలపై మీకు కంటెంట్ అందించడం కొరకు, దిగువ జాబితా చేయబడ్డ కంటెంట్ అందించే వివిధ కంటెంట్ ప్రొవైడర్లతో Yahoo భాగస్వామ్యం నెర్పుతుంది. ఈ కంటెంట్ ప్రొవైడర్లకు ఒక భాగస్వామి నుంచి మీకు మ్యాప్‌లు అందించబడితే మరో విభిన్నభాగస్వామి నుంచి వార్తలు న్యూస్ అందించిన విధంగా ఈ సర్వీసులు ఉంటాయి. మీ వెబ్ బ్రౌజర్‌కు కంటెంట్ ప్రొవైడర్ యొక్క సర్వర్‌లపై ఉండే సమాచారం మీకు అవసరం అవుతుంది కనుక, ఈ ప్రొవైడర్లు కుకీలు వీక్షించడం, సవరించడంలేదా తమ స్వంగా ఉంచడం మరియు మీ IP చిరునామా, పేజీ హెడ్డర్ సమాచారం, బ్రౌజర్ సమాచారం మరియు వారి వెబ్ సైట్‌ని మీరు సాధారణంగా సందర్శించినప్పుడు వ్యక్తిగతేతరంగా గుర్తించదగ్గ సమాచారాన్ని సేకరించవచ్చు. ఇదేవిధంగా, వారి యొక్క స్వంత మొబైల్ యాప్‌ని నేరుగా ఇంటరాక్ట్ అయినప్పుడు సేకరించే అదే తరహా వ్యక్తిగతం కాకుండా గుర్తించే సమాచారాన్ని సేకరించడానికి, ఈ భాగస్వాముల్లో కొంతమంది మా మొబైల్ అప్లికేషన్‌ల్లో చేర్చబడ్డ మొబైల్ SDKలను అందించవచ్చు.

వీడియో కంటెంట్ ప్రొవైడర్లు

Yahoo ద్వారా డెవలప్ చేయబడ్డ లేదా హోస్ట్ చేయబడ్డ కమ్యూనిటీ లేదా సాటర్‌డే నైట్ లైవ్ వంటి నిమగ్నతా వీడియో కంటెంట్ అందించడానికి తపన పడటంతోపాటుగా, నిమగ్నతా వీడియో కంటెంట్ అందించడం కొరకు కొంతమంది వీడియో కంటెంట్ ప్రొవైడర్‌లతో కూడా మేము భాగస్వామ్యం నెరపవచ్చు. ఈ భాగస్వామ్యలు, కుకీలు వీక్షించడం, సవరించడం లేదా తామే స్వంతంగా ఉంచడం మరియు మీ IP చిరునామా, పేజీ హెడ్డర్ సమాచారం, బ్రౌజర్ సమాచారం మరియు వారి వెబ్ సైట్‌ని మీరు సాధారణంగా సందర్శించినప్పుడు వ్యక్తిగతీకరంగా గుర్తించదగ్గ సమాచారాన్ని సేకరించవచ్చు. ఇదేవిధంగా, వారి యొక్క స్వంత మొబైల్ యాప్‌ని నేరుగా ఇంటరాక్ట్ అయినప్పుడు సేకరించే అదే తరహా వ్యక్తిగతం కాకుండా గుర్తించే సమాచారాన్ని సేకరించడానికి, ఈ భాగస్వాముల్లో కొంతమంది మా మొబైల్ అప్లికేషన్‌ల్లో చేర్చబడ్డ మొబైల్ SDKలను అందించవచ్చు:

గేమ్ డెవపలర్లు

మీకు ఆసక్తి మరియు వినోదాత్మక గేమ్‌లను అందించడం కొరకు, ప్రాయోజితులు మరియు డెవలపర్‌ల ద్వారా అభివృద్ధి చెందించబడ్డ గేమ్‌లను Yahoo గేమ్‌లు హోస్ట్ చేస్తుంది. ఈ గేమ్స్‌లో కొన్నింటికి అదనపు నియమ నిబంధనలు మరియు వాటికి అనుబంధంగా గోప్యతా పాలసీలు ఉండవచ్చు. మీ వెబ్ బ్రౌజర్‌కు కంటెంట్ ప్రొవైడర్ యొక్క సర్వర్‌లపై ఉండే సమాచారం మీకు అవసరం అవుతుంది కనుక, ఈ ప్రొవైడర్లు కుకీలు వీక్షించడం, సవరించడం లేదా తామే స్వయంగా ఉంచడం మరియు మీ IP చిరునామా, పేజీ హెడ్డర్ సమాచారం, బ్రౌజర్ సమాచారం, ఫ్లాష్ ప్లేయర్ వెర్షన్, ఇంటర్నెట్ స్పీడ్ మరియు ఇతర వ్యక్తిగతంగా కాకుండా గుర్తించే సమాచారాన్ని ఈ ప్రొవైడర్లు వీక్షించవచ్చు. దీనికి అదనంగా, గేమ్ కొరకు ఇతర సేవా నిబంధనలు అవసరమైన గేమ్ స్కోర్లు, గేమ్ పేర్లు నమోదు చేయడం, యూజర్ సెట్టింగ్‌లు లేదా ఇతర గేమ్ ప్లే యాక్షన్‌లను గేమ్డెవలపర్‌లు రికార్డ్ చేయవచ్చు:

శోధన భాగస్వాములు

దిగువ జాబితా చేయబడ్డ ఈ తృతీయ పక్ష భాగస్వాములు Yahoo కొరకు సెర్చ్ మరియు సెర్చ్ ప్రకటనలను అందించవచ్చు. సెర్చ్ ప్రకటనల్లో చెల్లింపు శోధన మరియు /లేదా సందర్భోచిత శోధన ఫలితాలు ఉండవచ్చు. ఒకే సమయంలో ఒకరికంటే ఎక్కువ మంది శోధన భాగస్వాములను ఉపయోగించవచ్చు మరియు ఆన్‌లైన్ అనుభవం, ఉపయోగించే పరికరం రకం మరియు ఎక్కడ నుంచి శోధన నిర్వహించబడుతుందనే దేశం వంటి కారకాలపై ఇవి ఆధారపడతాయి.

ప్రతి శోధన భాగస్వామి యొక్క డేటా సేకరణం మరియు వినియోగం విధానాల గురించి మరియు మీకు ఎలాంటి టూల్స్ లేదా కంట్రోల్స్ లభ్యం అవుతున్నాయి, గురించి మరింత తెలుసుకోవడం కొరకు, దయచేసి శోధన భాగస్వామి యొక్క గోప్యతా పాలసీని సందర్శించండి:

ఇతర భాగస్వామ్యాలు

మీ ప్రస్తుత పేజీ కంటెంట్ లేదా ఇతర ప్రమాణాల ఆధారంగా ప్రొడక్ట్ లేదా సేవల్ని అందించగల కంపెనీలతో Yahoo భాగస్వామ్యం నెర్పుతుంది. ఈ భాగస్వాములు టాపికల్ ప్రొడక్ట్‌లతో సైడ్ బార్ మీద లేదా ‘‘గెట్ ద లుక్’ బార్ మీద సెలబ్రి చిత్రాల రూపంలో ఉండవచ్చు. మీ వెబ్ బ్రౌజర్‌కు కంటెంట్ ప్రొవైడర్ యొక్క సర్వర్‌లపై ఉండే సమాచారం మీకు అవసరం అవుతుంది కనుక, ఈ ప్రొవైడర్లు కుకీలు వీక్షించడం, సవరించడంలేదా తమ స్వయంగా ఉంచడం మరియు మీ IP చిరునామా, పేజీ హెడ్డర్ సమాచారం, బ్రౌజర్ సమాచారం మరియు వారి వెబ్ సైట్‌ని మీరు సాధారణంగా సందర్శించినప్పుడు వ్యక్తిగతేతరంగా గుర్తించదగ్గ సమాచారాన్ని సేకరించవచ్చు.

మీ వ్యక్తిగత సమాచారాన్ని Yahoo ఎలా పరిగణిస్తుందని అదనపు సమాచారం కోసం, దయచేసి మా గోప్యతా విధానం ను సందర్శించండి.

  • oath