Yahoo మొబైల్

Yahoo మీ రహస్యకతను తీవ్రంగా పరిగణిస్తుంది. ఈ పరిలోకనం Yahoo యొక్క కీలక మొబైల్ రహస్యకత పద్ధతులను మీరు అర్థంచేసుకొనుటలో సహాయపడుతుంది. మా రహస్యకత పద్ధతుల గురించి అదనపు సమాచారం కొరకు దయచేసి Yahoo రహస్యకత పాలసీని చూడండి.

1. మొబైల్ హోంపేజి అనుకూలితం చేయడం
2. మొబైల్ పరికరం ప్రత్యేకత గుర్తించునది
3. భౌతిక ప్రాంతము
4. సమాచారం యొక్క వెల్లడి
5. చట్టపరమైన ప్రక్రియ
6. ఖాతా సమాచారం మరియు ప్రాధాన్యతలు
7. మూడవ పక్ష అప్లయెన్సెస్ మరియు విడ్జెట్లు
8. ప్రకటనచేయడం
9. మెయిల్
10. మెసెంజర్
11. శోధన
12. ఇతరం

1. మొబైల్ హోంపేజి అనుకూలితం చేయడం

మీరు Yahoo ఉత్పత్తులు మరియు సర్వీసులలో మరియు పరికరాలలో అంతటా మీ అనుభవాన్ని వ్యక్తిగతీకరించడానికి Yahooతో, పరికర కాంటాక్ట్లు, క్యాలెండర్ ఈవెంట్లు, స్థలం మరియు ఇష్టమైన విడ్జెట్ల వంటి సమాచారాన్ని పంచుకునేందుకు ఎంచుకోవచ్చు. మీరు మీ ఎంపికలను ఉత్పత్తుల సెట్టింగ్లలో లేదా, అందుబాటులో ఉన్నప్పుడు, మొబైల్ సెట్టింగ్లలో నిర్వహించవచ్చు. అదనంగా, మీ అనుభవాన్ని వ్యక్తిగతీకరణ కోసం, ఏ అప్లికేషన్లను మీరు ఇన్స్టాల్ చేశారనేదాని గురించిన డేటా సహా, మీ పరికరం నుండి Yahoo సమాచారాన్ని సేకరించవచ్చు.

2. మొబైల్ పరికరం ప్రత్యేకత గుర్తించునది

మీ మొబైల్ ఫోన్ ను ప్రత్యేకంగా గుర్తించే ఒక సర్వీసు ప్రొవైడర్ ద్వారా Yahoo కు అనుసంధానం అయినప్పుడు, Yahoo ఒక గుర్తింపును అందుకుంటుంది మరియు దీనిని విస్తరించిన సేవలు మరియు/లేదా పనితీరును అందజేయడానికి ఉపయోగించవచ్చు. ఈ పరికరాన్ని గుర్తించేవాటిని మా తరఫున గోప్యత ఒప్పందాలతో క్రింద పని చేయు విశ్వసనీయ భాగస్వాములకు Yahoo వెల్లడిచేయవచ్చు. ఈ భాగస్వాములు ఈ సమాచారాన్ని Yahoo ఉత్పత్తులు మరియు సేవలను మీకు అందజేయడానికి ఉపయోగించవచ్చు. కొన్నిYahoo సేవలకు మీ ఫోన్ నంబర్ మేము సేకరించవలసి అవసరం ఉంటుంది. మేము ఆ ఫోన్ నంబర్ మొబైల్ గుర్తింపు సమాచారానికి అనుబంధంగా చేయవచ్చు. అయితే, మేము మీరు మాకు అనుమతినిస్తే తప్ప ఆ ఫోన్ నంబర్ టెలీమార్కెటింగ్ కొరకు ఉపయోగించము.

3. భౌతిక ప్రాంతము

మీరు మీ అనుమతిని మీ పరికరం, బ్రౌజర్ లేదా నేరుగా Yahoo ద్వారా, Yahoo భౌతిక ప్రదేశ సమాచారం GPS, Wi-Fi, లేదా సెల్ టవర్ పరిధి నుంచి పొందేముందు తప్పక అందజేయాలి. మీ పరికరం నుండి ఖచ్చితనమైన ప్రదేశ సమాచారం పొందడానికి మీ అనుమతిని Yahoo కొరకు ఉపసంహరించుకోగలరు, కానీ పరికరం లేదా Yahoo ఉత్పత్తి లేదా సేవసంబంధితంగా ఉన్న పరికరం లేదా బ్రౌజర్ నుండి ప్రదేశ సమాచారం Yahoo నియంత్రణలో ఉండకపోవచ్చు. మీ పరికరంపై ప్రదేశం అనుమతి ఉపసంహరణ గురించి ఎక్కువగా తెలుసుకొనుటకు దయచేసి లొకేషన్ ఆప్ట్-అవుట్ హెల్ప్ పేజిని సందర్శించండి. ఒకసారి పొందిన తరువాత, Yahoo ఈ సమాచారం, ఇతర ప్రదేశ ���ధారిత సమాచారం సంయోగంతో, IP అడ్రస్, మీ కారీయర్ అందజేసిన లేదా Yahoo పై రిజిస్టేషన్ సమయంలో మీరు అందజేసిన, విస్తరించిన ప్రదేశ ఆధారిత సేవలు అందజేయడానికి, సేవ ప్రదేశ-లక్ష్య ప్రకటలు, శోధన ఫలితాలు, మరియు ఇతర కంటెంట్, బిల్లింగ్ పోస్టల్ కోడ్ ఉపయోగించవచ్చు మరియు నిల్వచేయవచ్చు.

4. సమాచారం యొక్క వెల్లడి

మీ వ్యక్తిగత సమాచారం ఇతరులతో లేదా అనుబంధేతర కంపెనీలతో, మీరు అభ్యర్థించిన ఉత్పత్తులు లేదా సేవలను అందజేయడానికి , లేదా క్రింది పరిస్థితులలో తప్ప Yahoo అద్దెకు ఇవ్వదు, అమ్మదు, లేదా పంచుకోదు:

  • మేము సమాచారాన్ని విశ్వసనీయ భాగస్వాములు Yahoo తో లేదా తరఫున గోప్యత ఒప్పందాలపై పనిచేసే వారికి అందజేస్తాము. ఈ కంపెనీలు మీ వ్యక్తిగత సమాచారం Yahoo మీతో Yahoo మరియు మార్కెటింగ్ భాగస్వాముల నుండి ఆఫర్లు కమ్యూనికేట్ చేయడానికి మరియు సహాయం చేయడానికి ఉపయోగించవచ్చు. అయితే, ఈ సమాచారం పంచుకోవడానికి ఈ కంపెనీలకు స్వతంత్ర హక్కు లేదు.
  • మేము ఇంకొక కంపెనీని ద్వారా తీసుకోబడ్డాము లేదా విలీనం చేయబడ్డాము. ఈ సందర్భంలో, మీ సమాచారం బదిలీకి ముందు మరియు వేరుగా గోప్యత పాలసీ కింద Yahoo మీకు తెలియజేస్తుంది.

5. చట్టపరమైన ప్రక్రియ

సమాచారాన్ని చట్టపరమైన కార్యకాలాపులు, అనుమానిత మోసం, అత్యవసర పరిస్థితులు సంభవనీయ బెదిరింపులు ఎవరైనా వ్యక్తి యొక్కశారీరీక భద్రత కొరకు పరిశోధించడానికి, నివారించడానికి, లేదా Yahoo సేవ షరతుల అతిక్రణణకు లేదా చట్టానికి అవసరమైన విధంగా తప్పక పంచుకోవాలని Yahoo విశ్వసిస్తుంది. సబ్ పోనాస్, కోర్టు ఆర్డర్లు, లేదా చట్టపరమైన ప్రక్రియలు, లేదా మా చట్టపరమైన హక్కులు స్థాపించడానికి లేదా నిర్వర్తించడానికి లేదా చట్టపరమైన క్లెయిములకు ప్రతిగా రక్షించుకోవడానికి ప్రతిస్పందనగా సమాచారం మేము పంచుకుంటాము.

6. ఖాతా సమాచారం మరియు ప్రాధాన్యతలు

మీరు మీ Yahoo ఖాతా సమాచారం, మీ మార్కెటింగ్ ప్రాధాన్యతలతో సహా, ఏ సమయంలోనైనా ఒక కంప్యూటర్ పై సంకలనం చేయవచ్చు. మీరు లాగిన్ కాకపోతే, మొబైల్ పరికరాలు ఉపయోగిస్తున్నప్పుడు Yahoo సేవలు లేదా సాధనాల యొక్క పూర్తి విధులను ప్రాప్తి కలిగించడానికి సేవ పరిమితులు నిరోధించవచ్చు. ఆ సందర్భంలో, మీరు Yahoo కు అనుసంధానం అవ్వడానికి ఒక కంప్యూటర్ ఉపయోగించవలసిన అవసరం ఉంటుంది.

7. మూడవ పక్ష అప్లయెన్సెస్ మరియు విడ్జెట్లు

మూడవ పక్ష అప్లయెన్స్/విడ్జెట్లతో Yahoo సమాచారం పంచుకోవచ్చు. మీరు ఒక మూడవ పక్ష అప్లయెన్స్ లేదా విడ్జెట్ చేర్చితే, మేము మీ దేశం, ప్రాధాన్యత భాష, మీ మొబైల్ కారీయర్, పరికరం రకం మరియు బ్రౌజర్ రకం లాంటి సమాచారం మావద్ద ఉంటే మేము పంచుకోవచ్చు. మూడవ పక్ష అప్లయెన్స్ లేదా విడ్జెట్లు కూడా కుకీలను అమర్చవచ్చు. ఈ డేటా పంచుకోవడికి Yahoo కు అనుమతిని ఇవ్వడం మీ ప్రస్తుత ప్రదేశం డేటా అందుబాటులో ఉన్నది మూడవ పక్షం అప్లయెన్స్/విడ్జెట్లు రూపొందించిన మీరు ఎంపిక చేసుకోవచ్చు. మూడవ పక్ష కుకీల ఉపయోగం మరియు వారికి మీరు అందజేసిన సమాచారం వారి స్వంత గోప్యత పాలసీలకు లోబడి ఉంటాయని, Yahoo గోప్యత పాలసీ లేదా Yahoo మొబైల్ గోప్యత పాలసీపై కాదని దయచేసి గమనించండి.

8. ప్రకటనచేయడం

మీరు Yahoo ఉత్పత్తులు మరియు సేవలను ఉపయోగించినప్పుడు, బ్రాండెడ్ Yahoo నెట్ వర్క్ యొక్క వెబ్ సైట్లు సందర్శించినప్పుడు, మరియు Yahoo భాగస్వామిగా ఉన్నవెబ్ సైట్లు సందర్శించినప్పుడు మీ ఆసక్తుల ఆధారంగా మీ కార్యకలాపం గురించి సమాచారం Yahoo సేకరిస్తుంది మరియు నిర్వహిస్తుంది. మేము ఈ సమాచారాన్ని మీ ఆసక్తులకు సంబంధించి ప్రకటనలు మరియు కంటెంట్ విడుదల చేయడానికి మేము ఉపయోగించవచ్చు. Yahoo అందజేసే ప్రకటనలు లేదా కంటెట్ ఆసక్తుల ఆధారంగా అందుకోవడానికి ఎంపిక చేసుకునే సమర్థతను Yahoo అందిస్తోంది. మీ మొబైల్ ఫోన్ నుండి ప్రకటనలు లేదా కంటెట్ ఆసక్తుల ఆధారంగా అందుకోవడానికి ఎంపిక చేసుకొనుటకు, మా యాడ్ మ్యాచింగ్ ఆప్ట్-అవుట్ టూల్ ఉపయోగిస్తూ ముందుగా మీరు మీ మొబైల్ పరికరంలో Yahoo ఖాతాలోనికి తప్పక లాగిన్ అవ్వాలి. Yahoo యాడ్ ఇంట్రెస్ట్ మేనేజర్ టూల్ మీ ఆసక్తి ఆధారిత వర్గాలు, లేదా అన్ని వర్గాలను ఎంపిక చేసుకునేందుకు కూడా నిర్వహించవచ్చు. మీ మొబైల్ పరికరానికి యాడ్ ఇంట్రెస్ట్ మేనేజర్ పై మీ అమర్పులు వర్తింపజేయడానికి, మీరు తప్పక Yahoo ఖాతాలోనికి సైన్ఇన్ అవ్వాలి.

9. మెయిల్

మీకు వ్యక్తిగత సందర్భోచిత ఉత్పత్తి లక్షణాలను మరియు కంటెంట్ను అందించడానికి, లక్ష్య ప్రకటనలను సరిపోల్చడానికి మరియు అందించడానికి మరియు స్పామ్ మరియు మాల్వేర్ గుర్తించడానికి మరియు దుర్వినియోగం కాకుండా రక్షించడానికి Yahoo సంస్థ స్వయంచాలిత వ్యవస్థలు అన్ని రకాల కమ్యూనికేషన్ల కంటెంట్ను (మెయిల్ మరియు మెసెంజర్ కంటెంట్ వంటివి అలాగే తక్షణ సందేశాలు మరియు SMS సందేశాలు) అపరిమితంగా, అన్ని రకాల వాటిని విశ్లేషిస్తాయి. మీ Yahoo ఖాతాతో సమకాలీకరించిన సర్వీస్ల నుండి కమ్యూనికేషన్ కంటెంట్ సహా, అన్ని కమ్యూనికేషన్ల కంటెంట్పై, పంపించబడిన, స్వీకరించిన వంటి, మరియు నిల్వ చేసినప్పుడు ఈ విశ్లేషణ జరుగుతుంది. కొన్ని ఉపయోగ సందర్భాలలో, Yahoo పత్రాలు (ఉదా, సాధారణ భాష ఉపయోగించిన ఒక విమాన సంస్థ గ్రహీత అంశాలను గుర్తించడానికి) యొక్క సాధారణ టెంప్లేట్లను సృష్టించడానికి వాణిజ్య కమ్యూనికేషన్పై స్వయంచాలిత అల్గోరిథమ్లను అమలు చేస్తుంది. ఈ టెంప్లేట్లలో గ్రహీత యొక్క వ్యక్తిగత డేటాని చేర్చవద్దు. మా సర్వీస్లను మరియు మీ అనుభవంపై మా వ్యక్తిగతీకరణను మెరుగుపర్చడానికి Yahoo టెంప్లేట్ ఎడిటర్లు టెంప్లేట్లను సమీక్షించవచ్చు. మీరు యు.ఎస్. లో ఉంటే మాత్రమే ఈ టెంప్లేట్ సమీక్ష వర్తిస్తుంది. సర్వీసులు. Yahoo మెయిల్ మరియు Yahoo మెసెంజర్ ఇప్పుడు ఒకే శోధన ప్లాట్ఫారమ్ను పంచుకుంటుంది. ఇప్పుడు మీరు Yahoo మెయిల్ సందేశాలతో పాటు Yahoo తక్షణ సందేశాలను ఆర్కైవ్ కోసం ఎన్నుకోవచ్చు మరియు వాటిని ఒకటిగా (వాయిస్ మెయిల్, SMS మరియు మరిన్నితో సహా) అన్వేషించవచ్చు. Yahoo మెయిల్ యొక్క గోప్యత ఫీచర్లు మరియు సెట్టింగ్లు గురించి మరింత తెలుసుకోవడానికి, దయచేసి మెయిల్ గోప్యత విధానం, లేదా మెయిల్ FAQ కు సందర్శించండి.

10. Yahoo మెసెంజర్

ఇప్పుడు మీరు Yahoo మెయిల్ సందేశాలతో పాటు Yahoo తక్షణ సందేశాలను ఆర్కైవ్ కోసం ఎన్నుకోవచ్చు మరియు వాటిని ఒకటిగా (వాయిస్ మెయిల్, SMS మరియు మరిన్నితో సహా) అన్వేషించవచ్చు. Yahoo మెసెంజర్ యొక్క కొన్ని వెర్షన్లు Yahoo మెయిల్కు సారూప్యం ఉన్న, కీలక పదాల కోసం మీ సందేశాలను కూడా విశ్లేషిస్తుంది. మరింత సమాచారం కోసం Yahoo మెసెంజర్ గోప్యత విధానం కు సందర్శించండి.

11. శోధన

కొన్ని మార్కెట్లలో, Yahoo దాని శోధన సమీకృతం చేసింది మరియు Microsoft శోధన సేవలను ప్రాయోజితం చేసింది. ఎక్కువగా తెలిసికోవడానికి, దయచేసి Yahoo శోధన గోప్యత ప్రకటన సందర్శించండి.

12. ఇతరం

ఏదైనా మొబైల్ పరికరం నుండి మీరు Yahoo ప్రాప్తి చేసినప్పుడు, మీరు Yahoo సేవల షరతులకు లోబడి చేస్తారు. ఈ సేవలు లేదా Yahoo మొబైల్ గురించి మీకు ప్రశ్నలు ఉంటే, దయచేసి మొబైల్ సహాయ పేజిని సందర్శించండి.

ఈ పేజి ఈ నిర్ధుష్ట సేవకు సంబంధించి ప్రస్తుత Yahoo పద్ధతులను వర్ణిస్తుంది. వివిధ సర్వీసు ప్రొవైడర్లను ఉపయోగిస్తూ లేదా కొన్ని అంశాలను చేర్చడం లేదా తొలగించడం లాగా Yahoo ఈ సేవను మార్చినప్పుడు ఈ సమాచారం మార్చవచ్చు. మీ వ్యక్తిగత సమాచారం Yahoo ఎలా పరిగణిస్తుందో కనుగొనడానికి, దయచేసి మా గోప్యత పాలసీ సందర్శించండి.

  • oath