Yahoo గోప్యత పాలసీ

ఈ గోప్యత పాలసీ దేనిని కవర్ చేస్తుంది

Yahoo మీ గోప్యతని తీవ్రంగా తీసుకుంటుంది. మా గోప్యత పాలసీ గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి దయచేసి కింద చదవండి.

మీ వ్యక్తిగత సమాచారాన్ని Yahoo ఎలా ఉపయోగిస్తుంది

ఈ పాలసీ Yahoo సేకరించే మరియు అందుకునే వ్యక్తిగత సమాచారం మీరు గతంలో Yahoo ఉత్పత్తుల మరియు సేవల ఉపయోగానికి సంబంధించి సమాచారంతో సహా Yahoo ఎలా పరిగణిస్తుందో కవర్ చేస్తుంది. వ్యక్తిగత సమాచారం మిమ్మల్ని గుర్తించే సమాచారం పేరు, అడ్రస్, ఇమెయిల్ అడ్రస్, లేదా ఫోన్ నెంబర్, ఇంకోవిధంగా సార్వజనీకానికి అందుబాటులో లేనిదని అర్థము.

ఈ గోప్యత పాలసీ Yahoo కు మాత్రమే వర్తిస్తుంది

Yahoo యాజమాన్యం కాని లేదా నియంత్రించని కంపెనీలకు, లేదా Yahoo ఉద్యోగులు కానివారు లేదా నిర్వహించని వారికి ఈ పాలసీ వర్తించదు. అదనంగా, Yahoo తనకు స్వంతం చేసుకున్న కంపెనీలు, ప్రస్తుతం ఉన్న పాలసీలు మేము చేర్చుకున్న కంపెనీల పేజిలు వీక్షించవచ్చు

సమాచార సేకరణ మరియు ఉపయోగం

సాధారణం

మీరు Yahooతో నమోదు చేసుకున్నప్పుడు మీరు Yahoo ఉత్పత్తులు లేదా సేవలు ఉపయోగించినప్పుడు, మీరు Yahoo పేజిలు లేదా Yahoo భాగస్వాముల పేజిలు సందర్శించినప్పుడు, మరియు ప్రమోషన్లు లేదా స్వీప్ స్టేక్స్ ప్రవేశించినప్పుడు, Yahoo వ్యక్తిగత సమచారం సేకరిస్తుంది. మీ గురించి మా వద్ద ఉన్న సమాచారాన్ని వ్యాపార భాగస్వాములు లేదా ఇతర కంపెనీల నుండి పొందిన సమాచారాన్ని Yahoo సంకలనం చేయవచ్చు.

మీరు నమోదు చేసుకున్నప్పుడు మేము మీ పేరు, ఇమెయిల్ అడ్రస్, పుట్టిన తేది, లింగం, పోస్టల్ కోడ్, వృత్తి, పరిశఅరమ, మరియు వ్యక్తిగత ఆసక్తులు లాంటి సమాచారం మేము అడుగుతాము. కొన్ని ఆర్థిక ఉత్పత్తులు మరియు సేవలకు, అందజేస్తే, మీ అడ్రస్ మరియు మీ ఆస్థుల గురించి సమాచారం కూడా అడగవచ్చు. మీరు Yahoo తో నమోదు చేసుకున్నప్పుడు మరియు మా సేవలకు సైన్ ఇన్ చేసినప్పుడు, మీరు మాకు అనామకులు కాదు.

మాతో మరియు మా వ్యాపార భాగస్వాములు కొందరితో మీ వ్యవహారాల గురించి, ఆర్థిక ఉత్పత్తులు మరియు సేవల ఉపయోగంతో సహా, అందజేస్తే Yahoo సమాచారం సేకరిస్తుంది.

మీ కంప్యూటర్ మరియు బ్రౌజర్ నుండి, మీ ఐపి అడ్రస్, Yahoo కుకీ నుండి, Yahoo ఆటోమాటికల్ గా సమాచారాన్ని అందుకుంటుంది మరియు నమోదుచేస్తుంది. సమాచారం, సాఫ్ట్ వేర్ మరియు హార్డ్ వేర్ కారకాలను మరియు మీ అభ్యర్థన పేజి.

అదనంగా, మీరు Yahoo సేవలను ఉపయోగించినప్పుడు, మీ వ్యక్తిగత సమాచారం కొంత సార్వజనీకానికి అందుబాటులో ఉండేట్లు ఎంచుకోవచ్చు. మీరు సార్వజనీకానికి యాక్సెస్ గా ఉండే వ్యక్తిగత సమాచారం ఆన్ లైన్ లో పోస్ట్ చేస్తే, బదులుగా ఇతర పక్షాల నుంచి మీరు అవాంఛిత మెసేజులు అందుకోవచ్చు మరియు Yahoo అట్టి సమాచార ఉపయోగం లేదా దుర్వినియోగానికి బాధ్యత వహించదు.

Yahoo కింద తెలిపిన సాధారణ ప్రయోజనాలకు సమాచారాన్ని ఉపయోగిస్తుంది: మీరు చూసే ప్రకటనలు మరియు కంటెటం అలవాటు చేయడానికి, ఉత్పత్తులు మరియు సేవలకు మీ అభ్యర్థనలను సఫలంచేయడానికి, మిమ్మల్ని సంప్రదించడానికి, పరిశోధన నిర్వహించడానికి, మరియు అంతర్గత మరియు బాహ్య క్లింట్లకు అనామక నివేదిక అందజేయడానికి. మీరు యాక్సెస్ చేసేన లేదామీకు ప్రకటించిన ఏదైనా ప్రకటన మరియు కంటెంట్ యొక్క ఖచ్చితత్వానికి వాస్తవికత, సంపూరణ తత్వానికి మరియు అట్టి దానిని నుండి కలిగే ఏదైనా నష్టానికి లేదా పాడైనదానికి Yahoo బాధ్యత వహించదు.

పిల్లలు

13 ఏళ్ళ వయస్సు లోపు వ్యక్తులను ప్రత్యేక ఆఫర్లు లేదా మార్కెటింగ్ ప్రయోజనాలకు వయోజనుల అనుమతి లేకుండా Yahoo సంప్రదించదు.

13 ఏళ్ళ వయస్సు లోపు వ్యక్తులను ఎక్కువ వ్యక్తిగత సమాచారం, పాల్గొనుటకు ఒక నియమంగా, ఏదైనా ఇచ్చిన కార్యక్రమం లేదా ప్రమోషన్ లో పాల్గొనుటకు వాస్తవంగా అవసరమైనదానిని మించి Yahoo సంప్రదించదు. 

సమాచారం పంచుకొనుట మరియు వెల్లడి

మీ గురించి వ్యక్తిగత సమాచారం ఇతర వ్యక్తులకు లేదా అనుబంధేతర కంపెనీలకు మీరు అభ్యర్థించిన ఉత్ప్తత్తులు లేదా సేవలకు, మీ అనుమతి ఉన్నప్పుడు, లేదా కింద తెలిపిన పరిస్థితులలో తప్ప అద్దెకు ఇవ్వదు, అమ్మదు, లేదా పంచుకోదు:

  • మేము నమ్మికగల భాగస్వాములకు గోప్యతా ఒప్పందాలతో Yahoo తో మరియు తరఫున పనిచేసే వారికి సమాచారం అందజేస్తాము. ఈ కంపెనీలు మీ వ్యక్తిగత సమాచారం Yahoo నుండి మరియా మా మార్కెటిగ్ భాగస్వాముల నుండి ఆఫర్లను అందజేయడానికి Yahoo మీతో కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగించవచ్చు. అయితే, ఈ కంపెనీలకు ఈ సమాచారం పంచుకోవడానికి ఎటువంటి స్వతంత్ర హక్కలు లేవు.
  • మా వద్ద తల్లిదండ్రుల యొక్క అనుమతి ఉంది యూజర్ 13 ఏళ్ళకన్నా తక్కువ వయస్సు గల వ్యక్తి అయితే సమాచారం పంచుకోవడానికి. తల్లిదండ్రులకు ఛాట్ అనుమతించడానకి మరియు వారి పిల్లల సమాచారం సేకరించడానికి ఎంపిక ఉన్నది. Yahoo కి సమ్మతి ఇవ్వకుండా వ్యక్తులు మరియు కంపెనీలకు వారి స్వంత ప్రయోజనాలకు సేకరించి మరియు వారి పిల్లల సమాచారం పంచుకోవడానికి ఉపయోగించవచ్చు.
  • సబ్ పోనాస్, కోర్టు ఆర్డర్లు, లేదా చట్టపరమైన ప్రక్రియలు, లేదా మా చట్టపరమైన హక్కులు స్థాపించడానికి లేదా నిర్వర్తించడానికి లేదా చట్టపరమైన క్లెయిములకు ప్రతిగా రక్షించుకోవడానికి ప్రతిస్పందిస్తాము.
  • సమాచారాన్ని చట్టపరమైన కార్యకలాపాలు, అనుమానిత మోసం, అత్యవసర పరిస్థితులు సంభవనీయ బెదిరింపులు ఎవరైనా వ్యక్తి యొక్కశారీరీక భద్రత కొరకు పరిశోధించడానికి, నివారించడానికి, లేదా Yahoo సేవ షరతుల అతిక్రణణకు లేదా చట్టానికి అవసరమైన విధంగా తప్పక పంచుకోవాలని మేము విశ్వసిస్తాము.
  • Yahoo ఏదైనా కంపెనీని తీసుకున్నా లేదా విలీనమైతే మీ గురించి సమాచారం మేము బదిలీ చేస్తాము. ఈ సంఘటనలో, మీ గురించి సమాచారం బదిలీ చేయడానికి ముందు మరియు వేరైన గోప్యత పాలసీకి లోబడి Yahoo మీకు తెలియజేస్తుంది.

లక్ష్యంగల ప్రటనలను వ్యక్తిగత సమాచారం ఆధారంగా Yahoo ప్రదర్శిస్తుంది. ప్రకటనదార్లు (యాడ్ సర్విగ్ కం���ెనీలతో సహా) లక్ష్యం చేసిన ప్రమాణాలను -ఉదాహరణకు, ఒక భౌగోళిక ప్రాంతం నుండి 18- 24 సంవత్సరాల స్త్రీలు ప్రతిస్పందించడానికి, వీక్షించడానికి, లేదా లక్ష్య ప్రకటనలు క్లిక్ చేయడానికి వ్యక్తుల ను ఊహించవచ్చు.

  • మీరు ప్రకటనదారుతో ప్రతిస్పందినప్పుడు లేదా ఒక లక్ష్య యాడ్ వీక్షించినప్పుడు ఏదైనా వ్యక్తిగత సమనాచారం Yahoo అందజేయదు. అయితే, ఒక యాడ్ తో మీరు ప్రతిస్పందించడం లేదా వీక్షించడం మీరు యాడ్ ప్రదర్శన ఉపయోగానికి లక్ష్య ప్రమాణాలను కలిగి ఉన్నారనే అవకాశం కలదని ప్రకటనదారు ఊహించడానికి నిశ్చితపరుస్తారు.
  • Yahoo ప్రకటనదార్లలో ఆర్థిక సేవలు అందజేసేవారు (బ్యాంకులు, బీమా ఏజెంట్లు, స్టాక్ బ్రోకర్లు మరియు మోర్టగేజ్ లెండర్లు లాంటివారు) మరియు ఆర్థికేతర కంపెనీలు (స్టోర్లు, ఎయిర్ లైన్స్, మరియు సాఫ్ట్ వేర్ కంపెనీలు లాంటివి) కలిగి ఉన్నాయి.

Yahoo వెండర్లు, భాగస్వాములు, ప్రకటనదార్లు, మరియు వివిధ పరిశ్రమలు మరియు వ్యాపార వర్గాలలో ఇతర సర్వీసు ప్రొవైడర్లతో కలిసి పనిచేస్తుంది. మీరు అభ్యర్థించిన ఉత్ప్తత్తులు లేదా సేవల ప్రొవైడర్ల గురించి అధిక సమాచారం కొరకు దయచేసి మా వివరణాత్మకమైన రెఫరెన్స్ లింకులు చదవండి

కుకీలు

మీ కంప్యూటర్ పై Yahoo కుకీలను యాక్సెస్ చేసి మరియు Yahoo అమర్చవచ్చు.

మా పేజీలు కొన్నింటిలో ప్రకటనలు చూపే కొన్ని కంపెనీలు వారి కుకీలు మీ కంప్యూటర్ పై అమర్చి మరియు యాక్సెస్ చేయడానికి ఇతర కంపెనీలకు Yahoo వీలుకల్పిస్తుంది. ఇతర కంపెనీలు వారి కుకీలను వారి స్వంత గోప్యత పాలసీల ప్రకారం, ఇది కాకుండా ఉపయోగిస్తాయి. ప్రకటనదార్లు లేదా ఇతర కంపెనీలకు Yahoo కుకీలకు యాక్సెస్ కలిగి ఉండవు.

Yahoo మా నెట్ వర్క్ యొక్క వెబ్ సైట్లు మరియు Yahoo ఉత్పత్తులు మరియుసేవలకు సంబంధించి లోపల మరియు బయట Yahoo కుకీలు యాక్సెస్ చేయడానికి వెబ్ బీకాన్లను ఉపయోగిస్తుంది.

మీ ఖాతా సమాచారం మరియు ప్రాధాన్యతలను సంకలనం మరియు తొలగించడానికి మీ సమర్థత

సాధారణం

మీ Yahoo ఖాతా సమాచారాన్ని మీరు సంకలనం చేయవచ్చు, మీ మార్కెటింగ్ ప్రాధాన్యలతో సహా, ఏ సమయంలోనైనా.

సమయానుగుణంగా మార్కెటింగ్ ప్రాధాన్యతల పేజికి మార్కెటింగ్ కమ్యూనికేషన్ల యొక్క కొత్త వర్గాలను చేర్చవచ్చు. ఈ పేజిని సందర్శిచిన యూజర్లు ఈ కొత్త వర్గాల భవిష్యత్తు మార్కెటింగ్ కమ్యూనికేషన్లను అందుకోవడానికి ఎంచుకోవచ్చు లేదా వారు అందుకున్న మెసేజ్ లో సూచనలను పాటించి అన్ స్క్రైబ్ చేయవచ్చు.

మీకు Yahoo సేవల గురించి, సేవా ప్రకటనలు, అడ్మినిస్ట్రేటివ్ మెసేజులు మరియు Yahoo వార్తా లేఖ లాంటివి, మీ Yahoo ఖాతాలో భాగంగా పరిగణించినవి, వాటిని మీకు అందజేకుండా ఉండేట్లు మేము హక్కును పరిమితం చేయవచ్చు.

మా ఖాతా తొలగింపు పేజిని సందర్శించి మీ Yahoo ఖాతాను తొలగించవచ్చు. దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి మీ ఖాతా తొలగించిన తరువాత మా ఆర్కైవ్ చేసిన రికార్డులలో సంభవనీయంగా ఉండిపోయే సమాచారం చదవడానికి. 

పిల్లలు

తల్లిదండ్రులు Yahoo కుటుంబ ఖాతాలు అందజేసే సాధనాలను ఉపయోగిస్తూ పిల్లల యొక్క Yahoo ఖాతాకు సంబంధించి సమాచారం సమీక్షించి, సంకలనం చేసి, మరియు తొలగించవచ్చు.

పిల్లల యొక్క సమాచారం సేకరించడం లేదా ఉపయోగించడానికి ఒక తల్లిదండ్రులు వీలు కల్పించకపోతే, Yahoo కుటుంబ ఖాతాలో నమోదు చేసుకున్న తల్లిదండ్రులు వారి పిల్లల ఖాతాను పిల్లల యొక్క ఖాతా లోనికి సైన్ ఇన్అయి మరియు మా ఖాతా తొలగింపు పేజి సందర్శించి తొలగించవచ్చు. దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి మీ ఖాతా తొలగించిన తరువాత మా ఆర్కైవ్ చేసిన రికార్డులలో సంభవనీయంగా ఉండిపోయే సమాచారం చదవడానికి.

గోప్యనీయత మరియు భద్రత

మీ గురించి వ్యక్తిగత సమాచారం ఉద్యోగులు ఉత్పత్తులు మరియు సేవలను అందజేసే ఉద్దేశంతో వారి ఉద్యోగాల్లో భాగంగా మీతో సంప్రదింపు కలిగే వారికి సహేతుకంగా అవసరమైనప్పుడు యాక్సెస్ పరిమితం చేయాలని మేము విశ్వసిస్తాము.

మీ గురించి వ్యక్తిగత సమాచారం ఫెడరల్ చట్టాల అమలు కొరకు మా వద్ద భౌతిక ఎలక్ట్రానిక్, మరియు ప్రక్రియ భద్రత విషయాలు ఉన్నాయి.

భద్రత, భద్రత విషయాలతో సహా గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి మేము తీసుకున్నాము మరియు భధ్రత విషయాలు మీరు తీసుకునేవి, దయచేసి Yahoo వద్ద భద్రతను చదవండి.

ఈ గోప్యత పాలసీకి మార్పులు

Yahoo ఈ పాలసీని నవీకరించవచ్చు. మీ Yahoo ఖాతాలో నిర్దేశించిన ప్రాథమిక ఇమెయిల్ అడ్రస్ కు నోటీసు పంపుటం లేదా మా సైటు వద్ద ప్రముఖ నోటీస్ ఉంచడం ద్వారా మేము వ్యక్తిగత సమాచారంలో మేము పరిగణించే వాటిలో ఏవైనా మార్పుల గురించి మేము తెలియజేస్తాము. 

ప్రశ్నలు మరియు సలహాలు

మీకు ప్రశ్నలు లేదా సలహాలు ఉంటే, దయచేసి ఒక ఫీడ్ బ్యాక్ ఫారం పూర్తి చేయండి లేదా మమ్మల్ని ఇక్కడ సంప్రదించవచ్చు:

యాహూ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
యూనిట్ నం. 1261, 6వ అంతస్తు, బిల్డింగ్ నం.12
(అంధేరి-ఘాట్కోపర్ లింక్ రోడ్),
అంధేరి (ఈస్ట్), ముంబై – 400 093

అమలు తేది: : 02 సెప్టెంబర్ 2010